జగన్‌ కు అమరావతి రైతుల ‘గాంధీగిరి

-మామిడిపళ్లు, స్వీట్లు ఇచ్చి ర్యాంగింగ్ చేసిన అమరావతి రైతులు -జగన్ ఇంటికి తరలివెళ్లిన అమరావతి మహిళలు -నిన్న ఎస్పీ జాషువాకు పూలు ఇచ్చి గాంధీగిరి ప్రకటించిన పట్టాభి -నేడు జగన్ ఇంటికి పండ్లు తీసుకువెళ్లి ర్యాంగింగ్ చేసిన అమరావతి మహిళలు -ఏపీలో పెరుగుతున్న ‘గాంధీగిరి’ ( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రత్యర్ధిని నేరుగా వారి పద్దతిలోనే ఢీ కొట్టడం ఒక యుద్ధం. విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు చేసుకోవడం ఒక పద్ధతి. కానీ […]

Read More

టీడీపీ దాడులపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి

రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించండి ఎక్స్‌ వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అమరావతి: రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఎక్స్‌ వేదికగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులతో భయానక వాతావరణం ఏర్పడిరది. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి ప్రభుత్వ, […]

Read More

జగన్ ఓటమికి కారణాలివే!

30 సంక్షేమ స్కీములు రద్దు చేసినప్పటికీ, వైసీపీకి ఏమి ఆశించి ఓటు వేశారో ఆలోచించండి. మత మౌడ్యానికి గురికాకుండ ఇప్పటికైనా బుద్దిని ఉపయోగించండి. 1. ఆదిపత్య కులాల కార్పొరేషన్లకు 7వేల కోట్లు కేటాయించి, ఎస్సీఎస్టీబీసీ,మైనార్టీ కార్పొరేషన్లకు కనీసం ఒక్క రూపాయి కేటాయించకపోవడం. 2. అనంతబాబు, తోట త్రిమూర్తులు లాంటి క్రిమినల్స్ ను ప్రోత్సహించి నందుకే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం. 3. దళితులపై జరిగిన భయంకరమైన హత్యలే వైసీపీ ఓటమికి […]

Read More

అకీరాని మోదీకి పరిచయం చేసిన పవన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌‌ను మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పోటీ చేసి గెలిచింది. పవన్ విజయంపై […]

Read More

త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఉద్యోగుల సమస్యలు

త్రిసభ్య కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, కోదండరాం వెల్లడి టీజీవో, టీఎన్‌జీవో సంఘాల ప్రతినిధులతో భేటీ హైదరాబాద్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు జి.చిన్నారెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం లతో రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల సంఘం, రాష్ట్ర నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సం ఘం అధ్యక్షులు, నాయకులు, ప్రతినిధులు గురువారం నాంపల్లి టీజేఎస్‌ కార్యా లయంలో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. […]

Read More

కౌంటింగ్‌ తర్వాత కేసులపై దర్యాప్తు వేగవంతం

ఇప్పటికీ 60 మందిని అరెస్టు చేశాం పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ నరసరావుపేట: పల్నాడు జిల్లాలో కౌంటింగ్‌ సందర్భంగా ఫలితాలు విడుదలైన తర్వాత నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటికీ 60 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉన్నా కొంతమంది గుంపులుగా చేరి గ్రామాల్లో విచ్చలవిడిగా తిరు గుతూ ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసి ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు […]

Read More

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా?? : జైరాం రమేశ్

ఆంధ్రప్రదేశకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఏపీతోపాటు బీహార్ రాష్ట్రానికి హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తారా అని నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆపేస్తారా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.

Read More

చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది

ప్రతిపక్ష హోదా పోయినా వైసీపీకి బుద్ధిరాలేదు వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినుకొండ: నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం యావత్‌ రాష్ట్రం వేయికళ్లతో ఎదురు చూస్తోందని వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, లీలావతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మూడోసారి విజయం సాధించిన జీవీని చంద్రబాబు అభినందించా రు. అనంతరం […]

Read More

ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు

బ్యూరోక్రాట్స్‌ పాలన ఎంతమాత్రం ఉండదు తరచూ వచ్చి కలవండి..బిజీగా ఉన్నా కలుస్తా కార్యకర్తలు, నేతల కృషివల్లే అధికారం సాధ్యమైంది ఐదేళ్లు వారి ఇబ్బందులు మనోవేదన కలిగించాయి ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తున్నా… దిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అమరావతి : ఉండవల్లిలోని నివాసంలో ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై […]

Read More

ఎన్నికల కోడ్ ఎత్తివేత..

దేశంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ తొలగినట్లయింది.

Read More