కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి చంద్రబాబు ఫోన్ వెంటనే విజయవాడకు రావాలని పిలుపు చంద్రబాబు ఆదేశాలతో డోన్ నుండి హుటాహుటిన విజయవాడకు బయల్దేరిన కోట్ల దంపతులు రాష్ట్ర కేబినెట్‌పై చర్చించే అవకాశం సీనియర్ నాయకుడిగా కోట్లకు మంత్రి పదవి! కోట్ల సుజాతమ్మకు సైతం కీలక పదవి ఇచ్చే ఛాన్స్
Read Moreగుంటూరులో రౌడీషీటర్ హత్య
గుంటూరు: నగరంలోని ఉద్యోగనగర్‌లో బుధవారం రాత్రి రౌడీషీటర్ బాజీని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఆయన గత కొంతకాలంలో క్రోసురులో నివాసం ఉంటున్నాడు. రెండు హత్య కేసులలో నిందితుడిగా కూడా ఉన్నాడు. మద్యం మత్తులో చెలరేగిన వివాదమే హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హతుడి కుటుంబసభ్యులు నలుగురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Moreవిజేతల భుజం తట్టిన లోకేష్
-లోకేష్‌కు అభినందనల వెల్లువ అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు లోకేష్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజారిటీలతో చరిత్ర ను తిరగరాసినందుకు ఎమ్మెల్యేలను, ఎంపిలను, కష్టపడి పార్టీని గెలిపించిన నాయకులను, కార్యకర్తలను […]
Read Moreఅవినాష్‌రెడ్డి గెలుపు ఎలా సాధ్యం?
కాంగ్రెస్ అభ్యర్థిగా వై.యస్. షర్మిలా రెడ్డి పోటీ చేసి, వై. యస్. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రచారంలో కేంద్ర బిందువుగా చేయడంతో, కడపలో ముక్కోణ పోటీ వాతావరణం నెలకొన్నది. గెలవాల్సిన టిడిపి అభ్యర్థి చదిపిరాళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ఓడారు! ఓడిపోవాల్సిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై.యస్. అవినాష్ రెడ్డి గెలిచారు! ఎలా? కడప లోక్ సభ పరిధిలో ఏడు శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఐదు స్థానాల్లో టీడీపీ పోటీచేసి […]
Read Moreపీఎస్సార్, కొల్లి, సంజయ్‌కు బాబు నో ఎంట్రీ?
– రఘురామిరెడ్డికి బాబు నో ఎంట్రీ – బాబును కలిసేందుకు రఘురామిరెడ్డి యత్నం – అనుమతించని సెక్యూరిటీ – అవమానభారంతో వెళ్లిన కొల్లి – పీఎస్సార్, సంజయ్‌కూ అదే అవమానం – బాబు నో అపాయింట్‌మెంట్ – నేతల అభీష్టం నెరవేరుస్తున్న బాబు (అన్వేష్) విజయవాడ: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘జగన్ దళపతి’గా ముద్ర పడిన ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి టీడీపీ ప్రభుత్వం అప్పుడే చుక్కలు చూపించడం ప్రారంభించింది. […]
Read Moreటీడీపీ దాడులు చేస్తోంది.. రక్షించండి: YS జగన్
ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. ‘సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. YCP కార్య కర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది. ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి’ అని కోరారు.
Read Moreఆ నాలుగు చానెళ్లపై కేబుల్ ఆపరేటర్ల నిషేధం
– సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ -స్వచ్చందంగా బ్యాన్ చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు -రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు వండి వార్చడంతో కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం -ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి సర్క్యులేషన్ -ఆ టీవీ చానెళ్ల ఆదాయం ఢమాల్? (అన్వేష్) ఆంధ్రప్రదేశ్ లో సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి. స్వచ్చదంగా కేబుల్ […]
Read Moreకళ్యాణ విజయం..
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి 70,279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. రాజకీయాలలో సహనం చాలా ముఖ్యమని తన పదేళ్ల ప్రస్థానంతో జనసేనాని నిరూపించారనేది రాజకీయ విశ్లేషకుల మాట. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే ఆయన గెలుపు ఖాయమంటూ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడతారని భావించిన ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్‌కు మద్దతు ఇస్తారా […]
Read Moreఎన్నికల్లో ఓటమి పాలైన సినీ తారలు
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అత్యధిక సీట్లు గెలుచుకుంది. 400 సీట్లు టార్గెట్ గా బరిలోకి దిగిన బీజేపీకి ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చి్ంది. దీంతో ఎన్డీయే కూటమి 293, ఇండియా కూటమి 233 సీట్లు గెలుచుకుంది. అయితే లోక్ సభ ఎన్నికలతో పాటు,పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి పలువురు సెలబ్రిటీలు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొందరు నటీనటులు […]
Read Moreఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్?
యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ సీనియర్ ఐఏఎస్. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్ స్పెషల్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా విధులు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా వ్యవహరించిన విజయానంద్.
Read More