మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మళ్లీ కష్టాలు మొదలయ్యే సూచనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అది కూడా జగన్ ను ఎప్పుడూ నీడలా వెంటాడే అక్రమాస్తుల కేసుతోనే మళ్లీ ఆ కష్టాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అ కేసులో ప్రతి శుక్రవారం ఎసిబి కేసుకు హాజరైన జగన్ గత ఎన్నికల్లో గెలిచి సిఎం అయ్యాక ఆ హోదా బాధ్యతల పేరుతో కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు పొందారు. అయితే […]
Read Moreతెలుగువాడికి మంచిరోజులొచ్చాయ్
ఇవాళ దేశ రాజధానిలో అద్భుత దృశ్యాలు. ప్రతి తెలుగువాడూ అబ్బురపడే సంఘటనలు ఆవిష్కృతమయ్యాయి. దేశ స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంటే నాయుడి నోటి నుండి వెలువడిన ఒకే ఒక్క మాటపై నిలదొక్కుకొంది. నేను ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నాను అనంగానే. ఎవరన్నా ఊహించారా.. అని ఒక నాలుగు దశాబ్దాలుగా నాయుడిని గమనించేవారిని అడిగితే నవ్వుతారు, అడిగిన వారి అమాయకత్వంను చూసి. ఒక పదేళ్లుగా మన వేంకటేశ్వరస్వామి ప్రతిమలను ఢిల్లీకి తీసుకువెళ్లి, ఇచ్చి, నమస్కరించేవాళ్లను […]
Read Moreవిజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు
– రికార్డు స్థాయి మెజార్టీలు సాధించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ దేశంలో స్వతంత్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపునకు స్పందించి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి అద్భుతమైన విజయాన్ని అందించినందుకు […]
Read Moreబిందు మాధవ్, అమిత్ బర్దార్ లపై సస్పెన్షన్ ఎత్తివేత
సాధారణ ఎన్నికల పోలింగ్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోయారనే కారణంతో అప్పటి పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్,అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లపై కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 16న సస్పెన్షన్ విధించింది.ఇప్పుడు తాజాగా ఇరువురు ఎస్పీలపై సస్పెన్షన్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
Read Moreటీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు?
అన్నకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు, టీటీడీ ప్రక్షలనకు.. పవన్ శ్రీకారం* అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలొ భాగస్వామ్యం. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించాలని.. చంద్రబాబుతో మంతనాలు* కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉపముఖ్యమంత్రి, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురి* విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వినర్ బాడిత శంకర్ ను […]
Read Moreటీడీపీ తొలిసారి గెలిచిన స్థానాలు ఇవే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది. డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిని ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా మంగళగిరిలో లోకేష్ చంద్రబాబు కంటే భారీ […]
Read Moreలస్ట్ కోసం కాదు.. లవ్ కోసం : దర్శకుడు అవనీంద్ర
సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా… నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్ కట్ […]
Read Moreఎమోషనల్ యాక్షన్ మూవీ నేను ఇప్పటిదాకా చేయలేదు “సత్యభామ”
రెండు దశాబ్దాల కెరీర్ లో స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ నటించి పేరు తెచ్చుకుంది. 60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో నటించి ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్…ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్ ను మొదలుపెట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో “సత్యభామ”గా […]
Read Moreఏ క్షణమైనా పిన్నెల్లి అరెస్ట్?
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కు రంగం సిద్ధం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ఈ రోజు (గురువారం)తో ముగియనుంది. దీంతో పిన్నెల్లిని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘనలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతోపాటు మూడు ఘటనల్లో హత్యాయత్నం కేసులు ఉన్నాయి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు […]
Read Moreజూన్ 10న కల్కి 2898 ఎడి ట్రైలర్
ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్! అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె & దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 ఎడి’ ట్రైలర్ 10 జూన్ 2024న రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో బి&బి బుజ్జి & భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులుఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లాంచ్‌ను అనౌన్స్ […]
Read More