గురువు ఎప్పటికీ గురువే… తెలుసుకో శిష్యా!

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల పేరుతో చేసిన హడావుడి, మళ్ళీ ఇటీవల లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 12 ఎంపీ సీట్లు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ పలికిన ప్రగల్భాలు అందరూ వినే ఉంటారు. కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు కనీసం ఒక్క సీటు ఇవ్వకుండా మళ్ళీ ఓడగొట్టారు. అయితే చంద్రబాబు నాయుడు ఆయనలా చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలకలేదు. కానీ ఇప్పుడు చక్రం తిప్పబోతున్నారు. ఈసారి బీజేపీ సొంతంగా 300కి […]

Read More

అమరావతే శాశ్వత రాజధాని!

టీడీపీ కూటమి విజయంతో అమరావతి రాజధాని అంశంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయమై ఎన్నికల సమయంలో కూటమిలోని పార్టీలు కూడా పలుమార్లు ప్రకటనలు చేశాయి. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకున్న శాశ్వత రాజధాని పనులకు ఈసారి బాబు మోక్షం కలిగించనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More

జగన్ భక్త ఐపిఎస్’లపై బాబు దృష్టి

– జాబితా ఇచ్చిన టీడీపీ సీనియర్ల బృందం – జాబితాలో రాజేంద్రనాధ్‌రెడ్డి, పీఎస్సార్, రఘురామిరెడ్డి, సునీల్, సంజయ్, విజయారావు, విశాల్‌గున్నీ, వర్మ, పాలరాజు? – జాషువా, రవిశంకర్‌రెడ్డి, విషాంత్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి కూడా? – వీరిలో కొందరిని సర్వీసు నుంచి రిమూవ్ చేసే యోచన – ఎన్నికల తర్వాత కూడా బాబుకు లుక్ అవుట్ నోటీసు ఇచ్చిన రఘురామిరెడ్డి – దానితో బాబు దంపతులను ఆపేసిన ఎయిర్‌పోర్ట్ అధికారులు – డీజీపీకి […]

Read More

బాబు క్యాబినెట్‌కు జనసేన దూరం?

— విపక్ష నేతగా పవన్? – తాను ఎమ్మెల్యేగానే జీతం తీసుకుంటానని వెల్లడి – ఆ వ్యాఖ్యల వెనుక అంతరార్ధం అదేనా? – మిత్రపక్షంగానే విపక్ష పాత్రకు సిద్ధం? – బయట ఉండి బలం పెంచుకునే వ్యూహం? – జనసేన వర్గాల్లో హాట్ టాపిక్ ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసేన దళపతి పవన్ కల్యాణ్ వ్యూహం మార్చుకున్నారా? చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నారా? విపక్షనేతగా బయట ఉండి ప్రజల తరఫున […]

Read More

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన..?

*ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన.?* ఏపీ ఎన్డీఏ కూటమిలో టిడిపికి కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలోనే టిడిపి ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనకు తొలి క్యాబినెట్ సమావేశంలోనే అంగీకారం తెలపబోతున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే జరిగితే, ఏపీకి కొత్త ప్రభుత్వంలో మొదటి భారీ శుభవార్తగా దీన్నే చెప్పుకోవచ్చు అంటున్నారు.

Read More

మొక్కు తీర్చుకున్న తెలుగు తమ్ముళ్లు…

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు మొక్కలు చెల్లిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కలసి కూటమిగా ఏర్పడి రాష్ట్రం అధికారం లోకి రానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆనందాలు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు గెలిస్తే కలియుగ దైవం గా పిలువబడే శ్రీ వేం స్వామి ముందు వెయ్యి కొబ్బరికాయలు కొడతామని పలు ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు మొక్కుకున్నారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు […]

Read More

నేడు సీనియర్ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం..

ఢిల్లీ పర్యటన ముగించుకొని స్వరాష్ట్రానికి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈరోజు టీడీపీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ పర్యటన వివరాలు, పదవులపై వారితో చర్చించనున్నారు. కాగా రేపు మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు తమకు నాలుగు కేంద్ర మంత్రుల పదవులు, లోక్ సభ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే […]

Read More

ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పోలీస్ శాఖలో ప్రక్షాళన..?

ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పోలీస్ శాఖలో ప్రక్షాళన..? *ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారులు సహా ఒక పీటీఓ అధికారిపై వేటు* *తాడేపల్లిలోని సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్* *సిట్ ఆఫీస్ నుంచి ఒక్క కాగితం కూడా బయటకు వెళ్లొద్దని ఆదేశాలు* *గత వైసీపీ ప్రభుత్వంలో పొలిటికల్ బాస్ల ఆనందం కోసం* *అడ్డగోలుగా కార్యకలాపాలు నిర్వహించిన సిట్ అధికారులు*

Read More

నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తా : వైసీపీ మాజీ ఎమ్మెల్యే

నా ఓటమికి నేనే కారణం.. నేనే బాధ్యత వహిస్తాన‌ని వైసీపీ నేత‌, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి అబద్దాలు చెప్పి.. ప్రజలను తప్పుదోవ‌ పట్టించారన్నారు. అబద్ధపు వాగ్ధానాలు చేయటం తెలుగుదేశం పార్టీకి అలవాటు అని అన్నారు. పామర్రు నియోజకవర్గంలో గాని.. రాష్ట్రంలో గాని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే నిలదీస్తామ‌న్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ […]

Read More

రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్

ఢిల్లీ: రేపు మరోసారి ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్.. రేపు రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు.. రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు.. హస్తినలోనే ఉన్న పవన్‌ కల్యాణ్

Read More