టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ పోలింగ్ సరళిపై సంతోషం అమరావతి: ఏపీలో పోలింగ్ సరళిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సం తోషం వ్యక్తం చేశారు. మార్పు కోసం ఓటేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజే శా రు. ప్రజల సంకల్పం, ఉత్సాహం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకమని వెల్లడిరచారు. రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందని, ఇది రాష్ట్రానికి చారిత్రాత్మక దినమని ట్వీట్ చేశారు.
Read Moreఏబీవీ ఓటు మాయం
– డిసెంబరు వరకూ ఓటర్ల జాబితాలో – జనవరి తర్వాతనే మాయం – దంపతులిద్దరి పేర్లూ గాయబ్ – నోటీసులు ఇవ్వలేదన్న ఏబీ – తేల్చుకుంటానని స్పష్టీకరణ – గ తంలో నిమ్మగడ్డ ఓటునే తొలగించిన జగన్ సర్కారు – ఇప్పుడు ఆ జాబితాలో ఏబీవీ – ఏబీని వెంటాడుతున్న జగన్ సర్కారు (మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి, పోస్టింగ్ ఇవ్వకుండా […]
Read Moreపోలింగ్ బూత్‌లో పొన్నూరు వైసీపీ అభ్యర్థి
సిబ్బంది, ఓటర్లకు ప్రలోభాలపై విమర్శలు ఓటర్లు నిలదీయడంతో బయటకు… పొన్నూరు, మహానాడు : పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చింతలపూడి గ్రామంలోని 249వ నెంబరు పోలింగ్ బూత్‌లో దర్జాగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఓటర్లను, పోలింగ్ సిబ్బందిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె ధూళిపాళ్ల వైదేప్తి ఆ కేంద్రానికి వెళ్లి పోలింగ్ […]
Read Moreకరీంనగర్‌లో కమల వికాసం ఖాయం
తెలంగాణలో మెజార్టీ సీట్లు తథ్యం రేవంత్ తమ విజయాన్ని ధ్రువీకరించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్, మహానాడు : కరీంనగర్‌లో కమల వికాసం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బంపర్ మెజారిటీతో విజ యం ఖాయమని తెలిపారు. ఓటేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు తథ్యమని, బీజేపీ గెలుపును […]
Read Moreప్రజాస్వామ్యం హైజాక్‌తో ప్రజల్లో తిరుగుబాటు
వైసీపీ బెదిరింపులకు తలొగ్గని ఓటర్లు హత్యలు, రక్తపాతంతో ప్రజాతీర్పును మార్చలేరు కలెక్టర్లకు సీఎం పేషీలోని ధనుంజయ్‌రెడ్డి ఆదేశాలు ఏమిటి? పోలింగ్ బూత్‌ల దగ్గర జగన్‌రెడ్డి ముఠా అరాచకాలు శాసనమండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ అమరావతి, మహానాడు : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో జనాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య పండుగలా అనిపిస్తోంది. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు తిరుగుబాటుకు నిదర్శనమని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర […]
Read Moreబీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదు
ముస్లిం మహిళా ఓటర్ల తనిఖీపై ఈసీ ఆగ్రహం ఇది సమస్య కాదు…భయం ఎందుకు? అభ్యర్థులకు ఐడీ వెరిఫికేషన్ హక్కు ఉందని వివరణ తప్పేమి కాదని వివరణ హైదరాబాద్: నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత తన నియోజకవర్గం అజాంపూర్ పోలింగ్ బూత్ నెంబర్ 122లో ఓటింగ్ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించమని కోరి ఓటర్ ఐడీలను తనిఖీ చేశారు. […]
Read Moreపోలింగ్ బూత్‌లో వాలంటీర్
అధికారులతో మంతనాలు నిబంధనలు బేఖాతరు గిద్దలూరు, మహానాడు : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద బూత్‌లు 37, 39 దగ్గర ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కందులాపురం సచివా లయం 3లో పనిచేస్తున్న ఓ వాలంటిర్ దర్శనమిచ్చాడు. అధికారులతో మంతనాలు చేస్తూ కనిపించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నారు. 100 మీటర్ల పరిధిలో రాకూడదు అన్న నిబంధనలు ఉన్నా అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు. ఓటర్లను ప్రలోభాలకు […]
Read Moreతెనాలి, మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలపై ఈసీ ఫైర్
గృహనిర్బంధం తో పాటు కేసులు పెట్టాలని ఆదేశం పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశం సాయంత్రం 4 – 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక అమరావతి మే 13: నేడు రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి, […]
Read Moreవైసీపీ రెక్కలు విరిచేస్తున్న గూండాగిరి
– వైసీపీ రౌడీయిజంపై ఓటర్ల తిరుగుబాటు – ఓటరుపై దాడి చేసిన వైసీపీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ – అది చాలక ఆ ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల మూకుమ్మడి దాడి – గాయాలపాలైన ఓటరును పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లడంపై ఓటర్ల ఆగ్రహం – వైసీపీ ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేయాలని ఈసీ ఆదేశం – సోషల్‌మీడియాలో వైసీపీ ఎమ్మెల్యే దాడి దృశ్యాలు వైరల్ – మహిళాఓటర్లపై గుంటూరు ఎంపీ అభ్యర్ధి […]
Read Moreసత్తెనపల్లిలో రౌడీ మూకలతో అంబటి హల్‌చల్
ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర గుంటూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సత్తెనపలి, మహానాడు : సత్తెనపల్లిలో భారీ తేడాతో ఓడిపోతున్నానని తెలుసుకున్న అంబటి రాంబాబు రౌడీ మూకలను వెంటేసుకుని నియోజకవర్గం మొత్తం హల్‌చల్ చేస్తున్నాడని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించి ఓటర్లలో భయభ్రాంతులకు గురిచేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించాలన్న కుట్ర జరుగుతుందన్నారు. ఎక్కడ ఏ సమస్య […]
Read More