రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌లో వైసీపీ అరాచకాలు

అముదాల వలసలో తమ్మినేని సతీమణి రిగ్గింగ్‌ యత్నం నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి కార్ల ధ్వంసం విజయవాడ తూర్పులో పోలింగ్‌కు విఘాతం దర్శిలో దౌర్జన్యాలు, దాడులు తెనాలిలో ఓటరుపై వైసీపీ అభ్యర్థి దాడి వై.పాలెంలో పోలింగ్‌కు ఆటంకం శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిపై దాడి ఎన్నికల ప్రధానాధికారికి దేవినేని ఉమ ఫిర్యాదు అమరావతి, మహానాడు : రాష్ట్రంలో పోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి […]

Read More

దౌర్జన్యాలు, దాడులతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు

ఓటింగ్‌ను అడ్డుకునేందుకు వైసీపీ అరాచకాలు సిరా చుక్క బదులు రక్తపు చుక్కలు పారిస్తున్నారు అల్లర్లపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఓటెత్తిన ప్రజలు కార్యకర్తలు, ఓటర్ల సంయమనం అభినందనీయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు : మండుటెండలను కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుండే ఓటింగులో పాల్గొనేం దుకు పెద్ద ఎత్తున క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు […]

Read More

కాంగ్రెస్‌ 100 రోజుల పాలనకు రెఫరెండం

-ఈ ఎన్నికల్లో అసెంబ్లీ కన్నా మించి ఓట్ల శాతం -దేశంలో మోదీ వ్యతిరేక పవనాలు -వాషింగ్‌ మెషిన్‌లో చేరగానే అవినీతి పోయిందా? -కేసీఆర్‌ మాటలు కేఏ పాల్‌ను మించాయి -కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌, మహానాడు కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయి. ఈ ఎన్నికలు […]

Read More

బీఆర్‌ఎస్‌ ఎక్కువ సీట్లు సాధించబోతోంది

– బీఆర్‌ఎస్‌ ఎక్కువ సీట్లు సాధించబోతోంది -ఏపీలో జగన్‌కు మంచి ఫలితాలు -కరెంట్‌ కోతలపై కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు -మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో మాజీ మంత్రి కేటీఆర్‌ తన కుటుంబంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఇంతకంటే అనేక సవాళ్లతో కూడుకున్న ఎన్నికలలో విజయం సాధించామని, అప్పటి కన్నా సీట్లు ఎక్కువ సాధిస్తామన్న నమ్మకం ఉందని తెలిపారు. […]

Read More

ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి దంప‌తులు

లోక్‌స‌భ ఎన్నిక‌లలో భాగంగా తెలంగాణలో పోలింగ్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులు కొడంగ‌ల్‌లోని హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో త‌మ ఓటు వేశారు. రేవంత్ త‌న భార్య గీతా రెడ్డితో పాటు కూతురు నీమిషాతో క‌లిసి పోలింగ్ సెంట‌ర్‌కు వెళ్లి ఓటు వేశారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేత‌లు, మంత్రులు కూడా త‌మ హ‌క్కు వినియోగించుకున్నారు. ఇలా […]

Read More

ఓటేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

మధిరలోని సుందరయ్యనగర్‌ ప్రాథమిక పాఠశాలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం మన బాధ్యత అని తెలిపారు. ఓటు హక్కును వినియో గించుకునే అవకాశం కోల్పోతే ప్రజాస్వామ్య పునాదులను, లౌకికవాదాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వా […]

Read More

షేక్‌ పేట్‌లో ఓట్ల గల్లంతుపై ఆందోళన

-జిల్లా ఎన్నికల అధికారికి ఓటర్ల ఫిర్యాదు -పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: షేక్‌ పేట్‌లో ఓట్లు గల్లంతైన పోలింగ్‌ కేంద్రాన్ని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పరిశీలించారు. పేట్‌ డివిజన్‌లో దాదాపు 3 వేల ఓట్లను డిలీట్‌ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారు. అయితే ఇప్పుడు తొలగించారని చెబుతున్నారు. బీజేపీకి వ్యతిరే కంగా అధికారులు ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే తొలగించారని […]

Read More

కర్రలు, రాడ్లతో అంబటి రాంబాబు అల్లుడి దౌర్జన్యం

-పోలింగ్‌ బూత్‌ దగ్గర టీడీపీ శ్రేణులపై బూతులు -నా కొడుకులను తన్ని తరిమేయాలని పోలీసులకు హుకుం -తరిమికొట్టిన టీడీపీ శ్రేణులు..ఊరి నుంచి పరార్‌ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్‌ చౌదరి ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామంలో సోమవారం పోలింగ్‌ సందర్భంగా హల్‌చల్‌ చేశాడు. పోలింగ్‌ బూత్‌ దగ్గర టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రెచ్చిపోయాడు. నా కొడకల్లారా ఎవర్రా మీరు? ఇక్కడ మీ […]

Read More

దర్శిలో వైసీపీ అరాచకాలపై దేవినేని ఉమ లేఖ

అమరావతి, మహానాడు: దర్శి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు. బొట్లపాలెం, ఎర్రబోయినపల్లె, తుమ్మపాడు గ్రామాల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాలను తమ ఆదీనంలోకి తీసుకుని ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదు చేశారు. దర్శి నియోజకవర్గానికి అదనపు బలగాలు పంపి శాంతియు […]

Read More

దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిపై కత్తులతో దాడి యత్నం

పోలింగ్‌ బూత్‌ సమీపంలో వైసీపీ గూండాల అరాచకం ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలు దర్శి, మహానాడు: దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై వైసీపీ గూండాలు కత్తులతో దాడికి యత్నించారు. రెండురోజుల క్రితం టీడీపీ కార్యకర్త సుబ్బును కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎన్నికల సందర్భంగా ఓటమి భయంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇదే గ్రామంలో మరో ఇద్దరిని కొట్టి గాయపరిచారు. అయితే […]

Read More