టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో దసరా సందడి!

– సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ – దాతృత్వం చాటుకున్న చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు మంగళగిరి, మహానాడు: చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమల్ల ప్రసాద్ రావు సహకారంతో ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ అశోక్ బాబులు […]

Read More

లోకానికి వెలుగులు

దుర్గమ్మ ఆశీస్సులు దసరా నవరాత్రులు చెడుపై మంచి విజయం లోకానికి వెలుగులు దసరా వెలుగులు మనలో చీకటికి విముక్తి జ్ఞానపు చేతులు అసుర సంహార గుర్తులు రుద్రరూపం చూపిస్తూ భద్రకాళి తాండవం కమ్ముకున్న చీకట్లను అంతమొందించే ఆదిశక్తి దుష్ట గుణ సంహారం మహిషాసుర మరణం లోక రక్షణార్థం యుద్ధం స్త్రీ శక్తి స్వరూప విజయం కామాంధులను శిక్షిస్తూ మద గర్వం అణిచే మహిళా శక్తి ప్రదర్శించి అజ్ఞానం నిర్మూలనం కావించే […]

Read More

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి.. కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. అంతకుముందు ఆలయం వద్ద సీఎంకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Read More

నవరాత్రి ఉత్సవాలపై 90 శాతంకి పైగా భక్తులు సంతృప్తి

– ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) – క్యూ లైన్ లో భ‌క్తుల‌తో మాట్లాడిన ఎంపి, హోం మంత్రి అనిత‌ – స్వ‌యంగా సదుపాయాలు, సౌకర్యాల పరిశీల‌న‌ విజ‌య‌వాడ, మహనాడు: ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌దుపాయాలు, ఏర్పాట్ల‌పై 90 శాతానికి పైగా భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఇంద్ర‌కీలాద్రి పై బుధ‌వారం అమ్మ‌వారిని దర్శించుకున్న త‌ర్వాత హోం […]

Read More

తవ్వుకో..తోలుకో.. తమ్ముళ్ల పైసా వసూల్!

– ప్రకాశం టు తెలంగాణ బోర్డరుకు జీరో బిల్లులతో మైనింగ్ తరలింపు – చీమకుర్తి, బల్లికురువ, గురిజేపల్లి, మార్టూరు, వేమవరం నుంచి బిల్లులు లేకుండానే తరలుతున్న గ్రానైట్ రాళ్లు – ఇటు తెలంగాణ- అటు చెన్నై సరిహద్దులో అన్‌స్టాపబుల్ ట్రాన్స్‌పోర్టు – సగానికి పైగా బిల్లులు లేకుండానే తరలింపు – వేబిల్లులు-మైనింగ్ వేబిల్లుల్లో గోల్‌మాల్ – ప్రజాప్రతినిధులకు నెలవారీ వాటాలు – ఏ నియోజకవర్గం గుండా వెళితే అక్కడ నేతలకు […]

Read More

వేమిరెడ్డి దంపతుల గొప్ప మనసు

– 4 వేల మంది టీటీడీ ఉద్యోగులకు వస్త్రాల బహూకరణ – బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా దుస్తుల పంపిణీ – దాతృత్వం పరంగా ఆ కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది – అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి తిరుపతి, మహానాడు: నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి […]

Read More

తిరుపతిలో ‘బీఈఈ’ లైఫ్‌ మిషన్‌ అమలు

–ప్రసిద్ధ పుణ్య క్షేత్రం టీటీడీలో పర్యావరణ పరిరక్షణ పద్ధతులు –గ్లోబల్‌ మోడల్‌గా మార్చాలనుకుంటున్న బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ –ఇంధన సామర్థ్య చర్యలతో విద్యుత్‌ వినియోగం తగ్గించే చర్యలు –హైదరాబాద్‌లో పర్యావరణ నిర్వహణపై అంతర్జాతీయ సదస్సులో వెల్లడి విజయవాడ: భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ లైఫ్‌ (లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌)లో భాగంగా విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సుస్థిర జీవనం, దక్షిణ భారతదేశం […]

Read More

హర్యానా హరికేన్ మళ్లీ బీజేపీనే

– హర్యానాలో బీజేపీ హ్యా‘ట్రిక్’ – కాంగ్రెస్ కూటమి ఖాతాలో జమ్ము కాశ్మీర్ – జమ్ములో బీజేపీ హవా – హర్యానాలో ఫలించని ఎగ్జిట్‌పోల్స్ జోస్యం – కాంగ్రెస్ కూటమి ఖాతాలో మరో రాష్ట్రం – ఎన్నికల ఫలితాల్లో చెరో రాష్ట్రం పంచుకున్న రెండు కూటములు ( మహానాడు ప్రధాన ప్రతినిధి) హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ, ఇండి కూటమి చెరో రాష్ట్రంలో విజయం […]

Read More

‘వైసీపీ నేతలకు వేధింపులు’

గుంటూరు, మహానాడు: నగరంలోని రాజేంద్రనగర్ వైసీపీ స్థానిక కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షతన తెనాలి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుండి పార్టీ కమిటీలను, ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రోజురోజుకూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, పాలనపై దృష్టి పెట్టకుండా […]

Read More

హర్యానా ప్రజలకు సెల్యూట్

– జమ్మూ కశ్మీర్ లో బీజేపీ సాధించిన ఫలితాల పై గర్విస్తున్నా – ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ఢిల్లీ: హర్యానా ప్రజలు హృదయపూర్వకంగా తమను ఆశీర్వదించారని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీకి మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన హర్యానా ప్రజలకు, సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా […]

Read More