ఒకే వేదికపై రెండు సినిమాలు

డైరెక్టర్స్ డే” సందర్భంగా ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ శనివారం నాడు “ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్” సమర్పణలో రెండు సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణంలో “ఖుషి టాకీస్” బ్యానర్ లో సీత ప్రయాణం కృష్ణతో..అనే చిత్రం, “మహీ మీడియా వర్క్స్” బ్యానర్ పై “త్రిగుణి” చిత్రం లాంఛనంగా ముహూర్తం షాట్ తో మొదలయ్యాయి. ఈ రెండు చిత్రాల ముహూర్తం షాట్స్ కి తెలుగు […]

Read More

వాలంటీర్లు రాజీనామా చేయొద్దు…

కూటమి వస్తే రూ.10 వేలు జీతం ఈ ఎన్నికల్లో ఎవరి మాటా వినొద్దు పేదల ఇళ్లు, పట్టాలతో వైసీపీ బెదిరింపులు దుర్మార్గం సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శనివారం వెంకటాచలం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు వాలంటీర్లను బెదిరిం చి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. వారంతా […]

Read More

లగ్గం చిత్రీకరణ పూర్తి

ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు” అన్నారు పెద్దలు  “ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి” అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్  నిర్మాణంలో జనవరిలో లగ్గం మూవీని మొదలుపెట్టి శరవేగంగా  నిన్నటితో లగ్గం టాకీ పార్ట్ పూర్తి అయ్యింది. “మన తెలుగు కల్చర్ తో జరిగే పెళ్ళిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు  ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో […]

Read More

సెన్సార్ పూర్తి చేసుకున్న స్పీడ్220

విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్పీడ్220. ఈ చిత్రానికి హర్ష బెజగం కథ-కథనం-దర్శకత్వం అందించారు. హేమంత్, గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సాంగ్ విడుదల అయింది. టాలీవుడ్ టాప్ సింగర్ గీతామాధురి ఆలపించిన ఈ పాటకు ప్రముఖ డాన్సర్ […]

Read More

మత్తెక్కించే మృణాల్‌

పుష్కర కాలం క్రితం ఏ ఖామోషియాన్‌ అనే హిందీ సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌ 2014 లో విట్టిదండు అనే మరాఠి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. పదేళ్ల తర్వాత ఈ అమ్మడికి సీతారామం సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. తెలుగు […]

Read More

రాజకీయ లబ్ధి కోసం వృద్ధుల ప్రాణాలు తీస్తారా?

జగన్‌రెడ్డి, జవహర్‌రెడ్డి కలిపి చేసిన కుట్ర ఇది మండుటెండలో పెన్షన్‌దారులు చనిపోతుంటే ఆనందమా? కొంచెమైనా మానవత్వం లేదా..మీకు వారి మరణాలకు మీరే బాధ్యత వహించాలి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : జగన్‌ పాలనలో పెన్షన్‌దారుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని కుంటి సాకులు, జగన్నాటకాలతో జగన్‌ రెడ్డి, జవహర్‌ రెడ్డిలు వారి ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిప డ్డారు. […]

Read More

విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబోలో మరో మూవీ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది.  ఈ సినిమాను లాంఛనంగా […]

Read More

సైకో వేధింపులతో వెళ్లిన పరిశ్రమలను తిరిగి తీసుకువస్తాం

మేనిఫెస్టోలో నాకు నచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వందరోజుల్లో గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను జైలుకు పంపుతాం వైసీపీ వేధింపులకు బలైన కుటుంబాలకు న్యాయం చేస్తాం రాజంపేట యువగళం సభలో యువత ప్రశ్నలకు నారా లోకేష్‌ సమాధానాలు డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రాబోతోంది. అభివృద్థి, సంక్షేమంలో దూసుకెళతాం. వెళ్లిపోయిన పరిశ్రమలను బతిమిలాడి కాళ్లు పట్టుకుని, చేతులు పట్టుకుని ఏదో ఒకరకంగా తీసుకువస్తాం. పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. […]

Read More

మేం వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి .. జైళ్లలో ఉండాలి!

– చట్టాలను అతిక్రమించిన వారి భరతం పట్టేందుకే రెడ్ బుక్ -నాయకులను తయారుచేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ -వైసిపి నేతల భూకబ్జాలు, రెవిన్యూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం -రాజంపేటను జిల్లా కేంద్రంగా మారుస్తాం… అభివృద్ధికి బాటలు వేస్తాం -అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మిస్తాం… బాధితులకు న్యాయం చేస్తాం -రాజంపేట యువగళంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజంపేట: చంద్రబాబు అంటే అసాంఘిక శక్తులకు హడల్, రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి […]

Read More

మంగళగిరి రోడ్ షో లో నారా బ్రాహ్మణికి బ్రహ్మరథం

-దారిపొడవునా పూలవర్షం, హారతులు పట్టిన మహిళలు -ప్రజా ప్రభుత్వం రాగానే మంగళగిరి రూపరేఖలు మార్చేస్తామంటూ ప్రజలకు నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లో శ్రీమతి నారా బ్రాహ్మణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. విక్టరీ సింబల్ చూపిస్తూ జై లోకేషన్న అంటూ నినాదాలు చేశారు. వైష్ణవి ఫంక్షన్ హాల్ నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ […]

Read More