-టీడీపీ అభ్యర్థులతో ప్రమాణం చేయించిన చంద్రబాబు -ఉండవల్లి నివాసంలో బీ ఫారాలు అందజేత అమరావతి, మహానాడు: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు ఆదివారం బీ ఫారాలు అందజేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులతో మొదలుపెట్టి ఒక్కో జిల్లా పార్లమెంటు/అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికైన […]
Read Moreగంగాధరశాస్త్రిని కలిసిన రామినేని, పాతూరి
హైదరాబాద్: ప్రసిద్ధ ధార్మిక, సామాజిక సేవా సంస్థ ‘రామినేని ఫౌండేషన్’ చైర్మన్ రామినేని ఆదివారం ధర్మ ప్రచారక్, ఆ సంస్థ కన్వీనర్, బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ పాతూరి నాగభూషణంతో కలిసి హైదరాబాద్‌లోని ‘భగవద్గీత ఫౌండేషన్’ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్.వి.గంగాధరశాస్త్రిని శాలువాతో సత్కరించారు. అనం తరం బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాలు కోసం బీజేపీ చేస్తున్న కృషిపై చర్చించారు.
Read Moreతొందరపడొద్దు… మద్దతు ధర ఇప్పిస్తా
రైతులకు మాజీ మంత్రి హరీష్‌రావు భరోసా ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన అధికారుల దృష్టికి ఫోన్‌లో సమస్య తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి సిద్దిపేట, మహానాడు : సిద్దిపేట నియోజకవర్గం పెద్దకోడూరు గ్రామ పరిధిలోని మెట్టుబండల దగ్గర కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆదివారం పరిశీలించారు. అనంతరం రైతుల తో మాట్లాడుతూ అధైర్య పడొద్దు…తొందరపడి తక్కువ ధరకు అమ్మకండని సూచించారు. రూ.2203 మద్దతు ధర ఇప్పిస్తా..అధికారులతో మాట్లాడి అండగా […]
Read Moreసుస్థిరమైన పాలనకు మోదీ గ్యారంటీ
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి హైదరాబాద్, మహానాడు : బీజేపీ తెలుగు మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లలో దేశవ్యాప్తంగా చేసిన అన్యాయాలు, అక్రమాలను, అవినీతి, బంధుప్రీతిని సరిదిద్దుతున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళుతున్నామని […]
Read Moreజగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
గుంటూరును…గుంటలూరుగా మార్చారు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి 29వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం రాష్ట్రానికి పట్టిన శని జగన్‌రెడ్డి అని, ఆ శని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి పిలుపు నిచ్చారు. ఆదివారం 29వ డివిజన్‌లోని రామిరెడ్డి నగర్‌లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. […]
Read Moreఆస్తి కాదు.. అప్పు ఇచ్చిన జగనన్న!
– షర్మిలకు 82 కోట్లు అప్పు ఇచ్చిన జగనన్న – వదిన భారతీరెడ్డి దగ్గర 76 లక్షల అప్పు – షర్మిలకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువట – అంటే జగనన్న ఆస్తులు చెల్లికి పంచలేదా? – అప్పులే ఆస్తులు పంచారా? – షర్మిల నామినేషన్‌పై సోషల్‌మీడియాలో చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన ఆఖిలాంధ్ర మహిళలకు అన్న. అక్కాచెల్లెమ్మలకు చేతికి ఎముక లేకుండా సర్కారు సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతున్నారు. […]
Read Moreసమర్థుడైన పాలకుడు ఉంటేనే సుపరిపాలన!
-మూడుముక్కలాటతో ప్రజల బతుకులు ఛిద్రం -కక్షపూరిత రాజకీయాలకు ప్రజలే బుద్దిచెబుతారు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మంగళగిరి: సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి… వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. […]
Read Moreమోదీ అవినీతి పాఠశాలకు లాక్
– రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు..భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్’ (ట్విటర్) వేదిక వ్యాఖ్యానించారు. ”దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని మోదీ నడుపు తున్నారు. ఈ స్కూల్ లో ‘డొనేషన్ బిజినెస్’ అనే కోర్స్ లోని ప్రతీ అధ్యాయాన్ని […]
Read Moreరైతుకు భారీ నష్టం
– అకాల వర్షానికి తడిసిన ధాన్యం నిజామాబాద్ జిల్లా: తెలంగాణలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం […]
Read Moreరూ.30 వేల కోట్ల రుణమాఫీ చేస్తానంటే నమ్మేదెలా?
-రైతుల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి తాలు, తరుగు లేకుండా వడ్లు కొనలేరా? -6 గ్యారంటీల అమలు పెద్ద బోగస్ -మోసాలు చేయడంలో కేసీఆర్ మించిన కాంగ్రెస్ నేతలు -కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్ -సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన చొప్పదండి -నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వడ్లకు రూ.500 రూపాయల బోనస్ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రూ.30 వేల […]
Read More