రాడ్లు, రాళ్లు, కత్తులతో దాడి జనసేనాని పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. అమీర్పేట్లోని ఆయన ఇంటిపై రాడ్లు, రాళ్లు, కత్తులతో దుండగులు దాడికి పాల్పడ్డారు. దాడి ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబసభ్యులపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. […]
Read Moreరేవంత్ నోటి దురద తగ్గించుకో…
హామీలకు నిధులెలా తెస్తారు? బీఆర్‌ఎస్‌తోనే రైతు సమస్యలు బీజేపీ నేతలు కె.ఎస్.రత్నం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైదరాబాద్, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రత్నం మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలను ఇస్తుంది. వాటి అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో ప్రజలకు చెప్పాలి. తాగునీరు, సాగునీరు, విద్యుత్ లేకుండా కాంగ్రెస్ […]
Read Moreపల్నాడులో బాంబులు, మారణాయుధాలు స్వాధీనం
పిన్నెల్లిలో పోలీసు తనిఖీల్లో ముగ్గురి అరెస్ట్ అదుపులో పెట్రోలు బాంబులు తయారు చేసే వ్యక్తి వివరాలు వెల్లడిరచిన ఎస్పీ బిందు మాధవ్ గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో కార్డన్ సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించగా వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎన్నికలకు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లి వైకాపా, తెదేపా నేతలను అదుపులోకి […]
Read Moreఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
గుంటూరు, మహానాడు : ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడిరది. పార్టీ మారిన సమయంలో జంగా కృష్ణమూర్తిపై మండలి చైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. అనర్హత పిటిషన్‌పై పలుమార్లు విచారించిన మండలి చైర్మన్ ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
Read Moreరాష్ట్రంలో కూటమికి 160 సీట్లు
ఐప్యాక్ ప్యాకప్…జగన్ దింపుడు కళ్లెం ఆశలు ఎన్నికల కమిషన్‌కు అధికారుల జాబితా ఇస్తాం అవినీతిపై విచారించి చర్యలు తీసుకుంటాం బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ పాతూరి నాగభూషణం విజయవాడ, మహానాడు : ఐ ప్యాక్ టీం సమావేశంలో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు వస్తాయని జగన్ చెప్పు కుంటున్నారని, దీనినే దింపుడు కళ్లెం ఆశలు అంటారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర […]
Read Moreసీఎంవోలో ఫైళ్ల మాయానికి కుట్రలు
జగన్ తొత్తులైన అధికారులకు మూల్యం తప్పదు ఫైళ్లు కదల్చకుండా గవర్నర్ ఆదేశాలివ్వాలి ఆఫీసుల్లో పత్రాలు ధ్వంసం చేయకుండా చూడాలి మాచర్ల, చంద్రగిరిలో దాడుల నివారణలో విఫలం వైసీపీకి కొమ్ముకాసిన పోలీసులను సస్పెండ్ చేయాలి వచ్చేది కూటమి… జగన్‌రెడ్డి గద్దె దిగటం ఖాయం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య […]
Read Moreహిందూ ధర్మ పరిరక్షకులకే ఓటేయండి
తొమ్మిది అంశాల్లో అభిప్రాయాలు వెల్లడిరచాలి ధార్మిక సంస్థలు, సాధు సంతుల తీర్మానం కాశీలో హిందూ సంస్థల సమావేశం వారణాసి, మహానాడు : సనాతన హిందూ ధర్మ సంస్కృతికి సంబంధించిన ఐదు ప్రముఖ ధార్మిక సంస్థల ప్రతినిధులు గురువారం సంయుక్తంగా కాశీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలలో హిందూ ధర్మానికి అనుకూలంగా వ్యవహరించే రాజకీయ పార్టీల అభ్యర్థు లను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్, అఖిల భారతీయ […]
Read Moreరైతు రుణం ఎలా తీర్చుకుంటావు..రేవంత్?
కార్పొరేషన్ అంటూ మళ్లీ మాయమాటలా? రుణమాఫీపై స్పష్టమైన విధానం ప్రకటించాలి రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం రెండు పార్టీలు కుట్రలు చేసినా విజయాన్ని ఆపలేవు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ హైదరాబాద్, మహానాడు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ మా ట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రైతులకు సంబంధిం […]
Read Moreమోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కి ఏయూ డాక్టరేట్
ఆంధ్ర విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ పరిశోధక విద్యార్థిని, విశాఖలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఐ. మాధవికి డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు ఎల్.ఎస్.వి ప్రసాద్ పర్యవేక్షణలో డీజిల్ ఇంజన్ల లో ఉద్గారాలను తగ్గిస్తూ వాటి సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. బయో డీజిల్ లో టైటానియం నానో పార్టికల్స్ ను జోడించి ఇంధనంగా ఉపయోగించి ఈ పరిశోధనను నిర్వహించారు. […]
Read Moreగవర్నర్‌కు చంద్రబాబు లేఖ
-ఈ ఆఫీసులో అక్రమాలకు అవకాశం -అప్‌గ్రేడ్ నిలిపివేతకు ఆదేశాలివ్వాలని వినతి అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వ ఈ` ఆఫీస్ అప్‌గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్ పేరుతో ఈ`ఆఫీస్ మూసివేతపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ`ఆఫీస్ అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం […]
Read More