అన్న ప్రసాదం స్వీకరించడం ఆనందంగా ఉంది

– అధికారులకు, సిబ్బందికి అభినందనలు – చింతకాయల అయ్యన్నపాత్రుడు, స్పీకర్. తిరుమల, మహానాడు: తిరుమల తిరుపతి దేవస్థానంలో 1985లో దివంగత నందమూరి తారక రామారావు రోజుకి 2,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు అది రోజుకి 1,00,000 మందికి భోజన వసతి కల్పించే కార్యక్రమంగా మారింది. దీనికి సహకరించిన భక్తులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని రోజు పవిత్రమైన మనసుతో అమలు చేస్తున్న అధికారులు, సిబ్బందిని […]

Read More

తెలంగాణ ఉద్యమ సారధికి నిజమైన గుర్తింపు

– ప్రొఫెసర్ కోదండరాంకు శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరాం నిజమైన గుర్తింపును కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. లచ్చిరెడ్డి, కే.రామకృష్ణ, తెలంగాణ తాసిల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. రాములు, రమేష్ పాక పేర్కొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం కు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం పట్ల యావత్ రెవెన్యూ ఉద్యోగుల పక్షాన […]

Read More

క్షమాపణ చెప్పి కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి

ట్విట్టర్, ప్రెస్ మీట్ లో మహిళలకు క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు తెలంగాణ మహిళా సమాజం ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే బ్రేక్ డ్యాన్సులకు అలవాటుపడిన వారే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారని ఆగ్రహం రైతాంగం పై బిఆర్ఎస్ నాయకులది కపట ప్రేమ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా స్వయంకృషితో ఎదిగిన గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో మహిళలు బ్రేక్ […]

Read More

నామమాత్రపు ధరకే నాణ్యమైన ఆహారం

– కలెక్టర్‌ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: ప్రతి పేదవానికి నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లలో లభిస్తుందని, మరింత మంది ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పల్నాడు బస్టాండ్ వద్ద శుక్రవారం అన్న క్యాంటీన్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎంఎల్ఏ గల్లా మాధవిలతో కలిసి కలెక్టర్ పునఃప్రారంభించారు. అనంతరం కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ […]

Read More

పేదవాడి ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం

– మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు, మహానాడు: ఎన్టీఆర్ ఆలోచన మేరకు పేదరికం నిర్మూలన, పేదవాడి ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్ల పునఃప్రారంభమయ్యాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో అన్నా క్యాంటీన్లను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి మార్కెట్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, తెనాలి బస్టాండ్ ఎదురుగా అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. […]

Read More

భూముల రికార్డుల‌ను స‌రిచేస్తాం

రెవెన్యూశాఖ‌ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పి సిసోడియా విజ‌య‌న‌గ‌రం, ఆగ‌స్టు 16: క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన‌ప్పుడు భూముల రికార్డుల్లో కొన్ని తేడాల‌ను గుర్తించామ‌ని, వాటిని స‌రిచేయాల‌ని ఆదేశాలు జారీ చేశామ‌ని రెవెన్యూశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పి సిసోడియా చెప్పారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా, ఆయ‌న క‌లెక్ట‌రేట్‌లో మీడియాతో మాట్లాడారు. భూముల రికార్డుల‌ను ప‌రిశీలించ‌డానికి, రైతులు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవడానికి రోజుకో జిల్లా చొప్పున ప‌ర్య‌టిస్తున్న‌ట్లు తెలిపారు. దీనిలో భాగంగా […]

Read More

పారిశ్రామికాభివృద్ధిపై పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో టాస్క్ ఫోర్స్

టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ గా సీఎం చంద్రబాబు, కో ఛైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ – రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ సిఐఐ ప్రతినిధులతో ను ముఖ్యమంత్రి సమావేశం – అమరావతిలో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం రాజధానిలో ఇంటర్నేషన్ లా స్కూలు ఏర్పాటుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా […]

Read More

10 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. – సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కు బదిలీ బదిలీ అయిన ఐపిఎస్ అధికారులు వీరే.. – గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా సుమిత్‌ సునీల్‌ – అనంతపురం ఎస్పీగా జగదీష్‌ – విశాఖపట్నం ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ – విజయవాడ డీసీపీగా మహేశ్వర్‌ రాజు – గుంతకల్‌ రైల్వే ఎస్పీగా రాహుల్‌ మీనా – ఇంటలిజెన్స్‌ ఎస్పీగా […]

Read More

రెడ్‌ బుక్ అంటే వైసీపీ నేతలకు గుండెదడ!

– తప్పుచేసిన వారు తప్పించుకోలేరు… – నేరం చేయనప్పుడు భయం ఎందుకు? – ప్రజా వినతుల స్వీకరణ అనంతరం మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరి, మహానాడు: రెడ్ బుక్ చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని… తప్పు చేసిన వారు ఎప్పటికైనా తప్పించుకోలేరని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు అండ్‌ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు మూస్తాక్ […]

Read More

రఘరామరాజు ‘ఉండి క్యాంటీన్లు’

అన్నక్యాంటీన్లకు సంబంధం లేకుండానే కొత్త ప్రయోగం – దాతల సాయంతో అన్న క్యాంటీన్ల తరహా క్యాంటీన్లు – గ్రామీణ ప్రాంతాల్లో గాంధీజయంతి నాటికి క్యాంటీన్లు -ప్రతిరోజూ 200 మంది పేదలకు ఉచిత భోజనం – దటీజ్..రఘురామకృష్ణంరాజు ఉండి: ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆదరణ లభిస్తున్న అన్న క్యాంటీన్, ఆయన ఉండి నియోజకవర్గ పరిథిలో లేదు. దానితో […]

Read More