మళ్లీ పెళ్లి ముహూర్తాలు

మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు. ఆ తర్వాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉన్నాయని పురోహితులు వివరించారు.  

Read More

గన్నవరం ఎయిర్‌పోర్టులో జగన్‌కు ఘనస్వాగతం

గన్నవరం: లండన్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి కుటుం బానికి గన్నవరం ఎయిర్‌ పోర్టులో ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ లు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌, మంత్రులు జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారా యణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్‌కుమార్‌, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, టి.జె.సుధాకర్‌బాబు, కోన రఘుపతి, ముదునూరి ప్రసాదరాజు, శిల్పా చక్రపాణిరెడ్డి, […]

Read More

సీఐ నారాయణస్వామిపై ఎన్నికల కమిషన్‌ వేటు

హైకోర్టు ఆదేశాలతో ఈసీ చర్యలు ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం అమరావతి: హైకోర్టు ఆదేశాలతో కారంపూడి సీఐ నారాయణస్వామిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై సిట్‌ తో విచారణకు ఆదేశించింది. ఇతర పోలీసు అధికారులపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్ష్యాలు సమర్పిస్తే విచారణకు సిద్ధమని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. గుంటూరు రేంజ్‌ ఐజీ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్‌, కారంపూడి సీఐ […]

Read More

సుప్రీంకోర్టుకు పిన్నెల్లి బాధితుడు నంబూరి

బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ ఈవీఎం ధ్వంసంలో పేరు చేర్చలేదని వెల్లడి మాచర్ల: పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనకు హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపును, బెయిల్‌ను రద్దు చేయాలని నంబూరి శేషగిరిరావు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని, కౌంటింగ్‌ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్‌ […]

Read More

అమరవీరుల స్థూపం చుట్టూ ఇనుప కంచె!

హైదరాబాద్‌: తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న గన్‌పార్క్‌ చుట్టూ ఇనుప కంచెలు దర్శనమిస్తున్నాయి. మాది ప్రజాపాలన, ఇనుప కంచెలు లేని పాలన అన్నారు.. ఇప్పుడు ఇష్టారాజ్యంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.. చెప్పేదొ కటి, చేసేదొకటి…ఇదే స్కాంగ్రెస్‌ నైజమని బీఆర్‌ఎస్‌ గోదావరిఖని నియోజకవర్గం రామగుండానికి చెందిన పార్టీ నేత షఫీ ఖాన్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది ఇనుప కంచెల కాంగ్రెస్‌ పాలన అంటూ మండిపడ్డారు.

Read More

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర

జగ్గయ్యపేట వినాయక గుడి నుంచి ప్రారంభం ప్రారంభించిన శ్రీరాం చిన్నబాబు విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని శనివారం ఉదయం పెనుగొండ సతీష్‌, మహం కాళి ప్రకాష్‌ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట 16వ వార్డు చెరువు బజారుకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుమలగిరి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు. జగ్గయ్యపేట పట్టణంలో బంగారు కొట్ల సెంటర్‌ దగ్గర వినాయకుడి గుడి నుంచి ఈ పాదయాత్ర […]

Read More

హనుమాన్‌ ఆశీస్సులతో చల్లగా ఉండాలి

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తి మార్గం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ ఉయ్యూరు: రామభక్త హనుమంతుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ ఆకాంక్షించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఉయ్యూరు 16వ వార్డులోని హనుమాన్‌ నగర్‌ లో ఆంజనేయ స్వామి గుడిలో శనివారం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్‌ నగర్‌లో ప్రతి హనుమాన్‌ […]

Read More

హనుమాన్‌ జయంతి సందర్భంగా కన్నా పూజలు

గుంటూరు: హనుమాన్‌ జయంతి సందర్భంగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ శనివారం గుంటూరు నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామభక్తి పరాయణుడు, నవ వ్యాకరణుడు, భక్తి భావానికి ఆద్యుడు, విజయానికి చిహ్నం ఆంజనేయ స్వామి. మనో ధైర్యానికి నిజమైన నిదర్శన రూపం.. గురు స్వరూపం హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More

ఊపిరి పీల్చుకుందాం..సంబరాలకు సిద్ధం కండి!

చీకటి పాలనకు విముక్తి పలుకుదాం ఊరూరా పండుగ చేసుకుందాం పిండి వంటలు వండుకుందాం సహపంక్తి భోజనాలు చేద్దాం ప్రజాస్వామ్య పరిరక్షణ దినం జరుపుకుందాం ` మూడురోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, దేవుడు కరుణిస్తే మంచిరోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చీకటి తొలగి కాంతి వచ్చేరోజు సరిగ్గా నాలుగురోజుల దూరంలో ఉంది. `చరిత్రలో కిచకుడు, బకాసురుడు, ఔరంగజేబుల కంటే అత్యంత దారుణమైన, నీచమైన, అధ్వానమైన, దుర్మార్గమైన […]

Read More

పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో కూటమి జయకేతనం

టీడీపీ, జనసేన, బీజేపీకి 111`135 స్థానాలు వైసీపీకి 45`60 స్థానాల్లో గెలుపు అవకాశాలు పార్లమెంటు స్థానాల్లోనూ కూటమిదే జోరు టీడీపీ 13`15, జనసేన 2, బీజేపీ 2`4 స్థానాలు అమరావతి: పోలింగ్‌ తర్వాత కౌంటింగ్‌కు ముందు పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వ హించిన పోస్ట్‌ పోల్‌ సర్వేలో కూటమి అత్యధిక స్థానాలు సాధించి పీఠం ఎక్కబోతోందని వెల్లడిరచింది. సర్వేలో పేర్కొన వివరాల ప్రకారం టీడీపీకి 95-110, జనసేనకు 14-20, బీజేపీకి […]

Read More