వైసీపీ నేతల భూదందాపై సీబీఐ విచారణ చేపట్టాలి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో లక్షలాది ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణాలు జరిగాయని, అసైన్డ్ భూముల అమ్మకాలకు వీలు కల్పిస్తున్నట్లు పలు జీవోలు తెచ్చి గద్దల్లా నిరుపేదల భూములను కారు చౌకగా కొట్టేశారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. 2003కు ముందు ఇచ్చిన […]
Read Moreతన భర్త కావాలంటూ మిస్ వైజాగ్ ఆందోళన
-విడాకులివ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న భర్త -రెడ్‌హ్యాండెడ్‌గా ఇద్దరినీ పట్టుకున్న నక్షత్ర -సినిమా ఆడిషన్‌కు వచ్చిందని తప్పించుకునే ప్రయత్నం విశాఖపట్నం: తన భర్త తనకు కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగింది. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది. నక్షత్ర ఎంట్రీతో భర్త తేజ షాక్ అయ్యాడు. కాగా 2017లో తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ 2013లో […]
Read Moreకాణిపాకం హుండీ లెక్కింపులో చేతివాటం
-బంగారు బిస్కెట్ల అపహరణ -భక్తులను తీసుకెళ్లి విచారిస్తున్న పోలీసులు చిత్తూరు జిల్లా: పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి దేవస్థాన సిబ్బందితో పాటు, క్షుణ్ణంగా తనిఖీ అనంతరం భక్తులను సైతం అనుమతిస్తారు. అయితే 200 గ్రాములకు పైగా రూ.10 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను తస్కరించినట్లు పోలీసులకు సమాచారం అందింది. […]
Read Moreసజ్జలపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
అమరావతి: నియమ నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్‌కు వెళ్లొద్దు.. అడ్డుకు నే వాళ్లు..అడ్డం చెప్పే వాళ్లు వెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అడ్వొకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని, ఎన్నిక ల సంఘం కూడా దీనిపై తగు ఆదేశాలు ఇచ్చి వెంటనే అరెస్టు […]
Read Moreనువ్వొక్కడివి పోరాడితేనే తెలంగాణ వచ్చిందా?
-ప్రజలు పోరాడితేనే సోనియమ్మ ఇచ్చింది -సీఎం అయ్యాక లక్షల కోట్లు దోచావ్ -మందకృష్ణ మాదిగల నాయకుడు కాదు -కాంగ్రెస్ నేత గజ్జల కాంతం విమర్శలు హైదరాబాద్: నిజమైన తెలంగాణ సాధించడం కోసం మేం పోరాడాం…కేసీఆర్ నువ్వొక్కడివి పోరాడితేనే తెలంగాణ వచ్చిందా? అని కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం ప్రశ్నించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆనాడు నేను చంద్రబాబు నాయుడు, […]
Read Moreపోలీసు తనిఖీల్లో బంగారం, నగదు స్వాధీనం
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసు తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న కిలో 250 గ్రాముల బంగారం, రూ.58 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 90 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మేడిశెట్టి మల్లేష్, అతని భార్య చంద్రకళ చెన్నై నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువెళుతుండగా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సొత్తును […]
Read Moreపోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి ఎదురుదెబ్బ
-సీల్, హోదా లేకపోయినా చెల్లుతుందని స్పష్టం -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ లేఖ అమరావతి: పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఘాటుగా సమాధా నమిచ్చింది. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. అటువంటి పోస్టల్ బ్యాలెట్లను అనుమతించాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ […]
Read Moreకౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే…
-ఎటువంటి విజయోత్సవాలకు అనుమతి లేదు -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా మచిలీపట్నం: కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా హెచ్చరించారు. మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో గురువారం ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నిక ల అధికారి బాలాజీ, ఇతర అధికారులకు కొన్ని సూచనలు చేశారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో […]
Read Moreకేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర
-తెలంగాణ ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదు -కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కై మాట్లాడటం లేదు -రాజముద్ర తొలగింపుపై ఓవైసీ స్పందించాలి -బీఆర్‌ఎస్ నేత జి.దేవీప్రసాద్ హైదరాబాద్: కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ విధ్వంసంగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది…కేసీఆర్ ఆనవాళ్లను కాంగ్రెస్ చెరిపేసే ప్రయత్నం చేస్తే ఉద్యమ ఆగ్రహానికి బలికాక తప్పుదని బీఆర్‌ఎస్ నేత జి.దేవీ ప్రసాద్ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. […]
Read Moreముమ్మరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు
-సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న పనులు -ట్యాంక్‌బండ్‌పై స్టాల్స్, ప్రదర్శనలకు వేదికల తయారు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వివిధ శాఖలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. జూలై 2న ఉదయం ముఖ్యమంత్రి గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపానికి పూల […]
Read More