– కేంద్ర ప్రభుత్వం నిర్ణయం! న్యూఢిల్లీ: ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటి రష్మిక మందన్న ను కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అప్పట్లో డీప్-ఫేక్ వీడియో నేపథ్యంలో సైబర్ భద్రతపై ప్రజల్లో అవగహన పెంచే క్రమంలో కేంద్రం రష్మికని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు సమాచారం.
Read Moreవైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్!
గుంటూరు, మహానాడు: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఈయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, అనంతపురం, విశాఖ జిల్లాలో ఇప్పట్టికే 20 కేసులలో నమోదు అయినట్టు సమాచారం. వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Moreకాకాణి అండ్ బ్యాచ్… ఆ ఇళ్ళ సంగతేంటి?
– పేదల ఇళ్ళ పేరిట బొక్కిన ప్రతి రూపాయి కక్కిస్తాం.. – శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం సర్వేపల్లి, మహానాడు: పేదల ఇళ్ళ నిర్మాణాల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుందని, జగనన్న కాలనీలు అన్నారు సరే…..ఇళ్లలోకి పోవడానికి ప్రజలకు ఈత నేర్పించాలి కదా అని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన వెంకటాచలంలో జగనన్న కాలనీ పేరుతో ఇళ్ళు నిర్మించిన […]
Read Moreవచ్చేనెల 5లోపల యాక్టివ్ మెంబర్షిప్ పూర్తి చేయాలని
– పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ గుంటూరు, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జిల్లా కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యశాల(యాక్టీవ్ మెంబర్షిప్ వర్క్ షాప్) కార్యక్రమం ప్రారంభమైనది. సీనియర్ నాయకులు కొత్తూరు వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెంబర్షిప్ ఈ 40 రోజుల కార్యక్రమం దేశ మొత్తం మీద పార్టీకి పండగ లాంటిది. 400 మంది కార్యకర్తలు ఈ జిల్లాలో […]
Read Moreపూరీ శ్రీక్షేత్రంలో సేవలకు ఓంఫెడె నెయ్యి
పూరి, మహానాడు: పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో ‘ఓంఫెడ్’ నెయ్యి దీపాలు మాత్రమే వెలిగించాలి. మహాప్రసాదం (ఒబడా), ఇతర ప్రసాదాలన్నింటికీ దీనినే వినియోగించాలి. ఇతర కంపెనీల నెయ్యి స్వామి సేవలకు వినియోగించరాదు అని ఆలయ పాలనాధికారి అరవిందపాడి స్పష్టం చేశారు. కల్తీకి తావులేని ఓంఫెడ్ నెయ్యి మినహా ఇతర కంపెనీల నెయ్యి ఉపయోగించొద్దని సేవాయత్లకు పాలనాధికారి ఆదేశించారు. పూరీలో ఈమేరకు ఓంఫెడ్ నెయ్యిడిపో ప్రారంభించాలని కోరారు.
Read Moreఒక్క ‘సిక్సూ’ లేని కేబినెట్ మీటింగ్ ఎందుకు?
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శ విజయవాడ, మహానాడు: క్యాబినెట్ మీటింగ్ లో సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారనుకున్నాం.. మహిళలకు శుభవార్త చెప్తారని భావించాం… ఉచిత సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రెండూ బడ్జెట్ స్కీంలు.. బాబు సూపర్ సిక్స్ లు గాలికి కొట్టుకుపోయాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. కొత్తగా […]
Read Moreసీఆర్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరిస్తాం
– ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నారాయణ చల్లపల్లి, మహానాడు: చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించి పేద ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ పేర్కొన్నారు కృష్ణాజిల్లా చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్నసేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కొండాపూర్ లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో […]
Read Moreకేసీఆర్.. రచ్చబండకు రెడీనా?
– నేను సెక్యూరిటీ లేకుండానే వస్తా – కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కు మోసీ ఒడ్డున ఇళ్లు ఇవ్వండి – ముగ్గురికీ భోజన సదుపాయాలు ఏర్పాటుచేయండని ఆదేశం – మీరు మూడు నెలలు అక్కడ ఉంటే నేను ప్రాజెక్టు విరమించుకుంటా – బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సంచలన సవాల్ – మూసీ నదికి సంబంధించి జరిగిన ఒప్పందం రూ.141 కోట్లు మాత్రమే – మరి లక్షా 50 వేల కోట్లు ఎక్కడి […]
Read Moreవాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం
– ఎమ్మెల్యే అమిలినేని కళ్యాణదుర్గం, మహానాడు: మహర్షి శ్రీ వాల్మీకి భగవానుడి జయంతి వేడుకల్లో ఇంత మంది వాల్మీకి సోదర సోదరీమణులు మధ్య పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. వాల్మీకి సోదరులతో కలిసి వాల్మీకి కూడలిని మరింత అభివృద్ధి చేసి చక్కని ఆహ్లాదకరమైన సర్కిల్ గా తీర్చిదిద్దుతామని, అలాగే వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం […]
Read Moreమార్పును ప్రజలు గమనించారా? మీడియా గుర్తించిందా ?
– మెరుగైన వైద్య సేవల కోసం 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ సుదీర్ఘ సమీక్ష – గత రెండు నెలల్లో ఏమేరకు మార్పు తెచ్చారని ప్రశ్నించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ – శుభ్రత, సైనేజ్ బోర్డులు, ఓపీ రిజిస్ట్రేషన్ , రిసెప్షన్, ఫీడ్ బ్యాక్ , హాజరు నియంత్రణ, కేంద్రీకృత నమూనాల సేకరణ వంటి పలు అంశాల్లో మార్పులు తెచ్చామన్న జీజీహెచ్‌ల సూపరింటెండెంట్లు […]
Read More