– టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు జగన్ రెడ్డి పాలనలో బీసీల అభివృద్ధి గాలికొదిలేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలను మోసం చేశారు. బీసీల అభివృద్ధి కోసం చంద్రబాబు 34 సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. స్థానిక సంస్థలలో బీసీల కోసం చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, జగన్ రెడ్డి […]
Read Moreఆంధ్రప్రదేశ్‌లో స్థలం కానీ.. పొలం కానీ ఉన్నాయా?
– ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ● భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా? ● చట్టం కు వ్యతిరేకంగా హైకోర్టు లో నడుస్తున్న కేసు. ●ఎన్నికల్లో గెలిచి అమలు చేయాలనుకుంటున్న వైసీపీ. ●ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందంటున్న న్యాయ నిపుణులు. మీకు ఆంధ్రప్రదేశ్‌లో స్థలం కానీ, పొలం కానీ ఉన్నాయా? అయితే ఇది మీరు తప్పక చదవాలి. […]
Read Moreచైతన్య రావ్ “షరతులు వర్తిసాయి”ట్రైలర్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం “షరతులు వర్తిస్తాయి”. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ […]
Read More‘వోకేషనల్ ఎక్ససెలెన్సు అవార్డు’ అందుకున్న సహజ నటి జయ సుధ
రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఈస్ట్ వారు సినిమా, సంగీతం, వైద్య విభాగం చెందిన ప్రతిష్టాత్మక ‘వోకేషనల్ ఎక్ససెలెన్సు అవార్డు’ (వృత్తిపరమైన సమర్ధత పురస్కారం) కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో మార్చ్ 2న సాయంత్రం వైభవంగా జరిగింది. సినిమా రంగం నుండి సహజ నటి శ్రీమతి జయ సుధ, నటుడు శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ లకు, సంగీతం నుండి ప్రఖ్యాత ఈల పాట గాయకుడు ఎం వి […]
Read Moreఇంటర్నేషనల్ స్థాయిలో ‘గామి’ : హీరో విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల […]
Read Moreఅద్భుతంగా ‘భీమా’ వచ్చింది అంటున్న మ్యాచోస్టార్
మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా […]
Read More“ఫ్యామిలీ స్టార్” ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పిస్తాడా?
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ ను రేపు మార్చి 4న సోమవారం సాయంత్రం 6:30 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. “ఫ్యామిలీ స్టార్” టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఫ్యామిలీ […]
Read Moreజపాన్‌లో శ్రీవల్లి
రష్మిక మందన్న జపాన్ కు వెళ్లిన విషయం తెల్సిందే. ధనుష్ సినిమా షూటింగ్ మధ్య లో ఆపేసి మరీ జపాన్ లో జరుగుతున్న క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ 2024 లో పాల్గొనేందుకు రష్మిక మందన్న వెళ్లింది. అక్కడ నుంచి రష్మిక తెగ సందడి చేస్తూ ఫోటో షూట్స్ ఇస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం రష్మిక మందన్న షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్లీ వేజ్ షో […]
Read Moreజగన్‌పై తిరగబడండి!
– జగన్ రెడ్డికి బలహీన వర్గాలంటేనే గిట్టదు – బీసీ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వరు – బీసీలకు రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాష్ట్రంలో సగానికిపైగా ఉన్న బీసీలను అవమానిస్తూ, వారిపై సొంత కులానికి చెందిన వారితో స్వారీ చేయిస్తున్న జగన్‌పై బీసీలు తిరగబడాలని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆయన బీసీలకు బహిరంగలేఖ రాశారు. అనగాని […]
Read Moreకండువా బాధ్యత కోసం పనిచేయాలి
– బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో పలువురు కృష్ణాజిల్లా నేతలు, కార్యకర్తలు 200 మంది చేరిక – ఆడిటర్ శ్రీ నివాస్ నాయకత్వం లో బీజేపీ లో చేరిక – పార్టీ కండువా వేసి బీజేపీ లోకి ఆహ్వానించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విజయవాడ: ప్రజల్లో బిజెపి కి ఆదరణ పెరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు బిజెపి లో చేరేందుకు […]
Read More