సంక్షేమ హాస్టళ్లను మీ సర్కారు సంక్షోభ హాస్టళ్లుగా మార్చింది

– రాష్ట్రంలో రోజురోజుకీ పతనమవుతున్న విద్యావ్యవస్థ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల తక్షణ పరిష్కారం కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్: రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని 9 నెలల కాంగ్రెస్ సర్కారు పాలనలో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టళ్లుగా మారాయని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో సతమవుతున్నా, ఒక్కరూ వాటిపై దృష్టి […]

Read More

తెలంగాణ అస్థిత్వతం పెట్టుకుంటే రాజకీయ సమాధే

– తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించటంపై కేటీఆర్ ఆగ్రహం – కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలకు పిలుపు – బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహం గాంధీ భవన్ కు తరలిస్తాం – ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఆత్మను తాకట్టు పెట్టాడు హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం, తెలంగాణ […]

Read More

రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు ఎలా పెడతారు?

– మీ పోలీస్ పటేల్ అహంకారానికి నిదర్శనమా ? – ఓ వైపు డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్,ఆ పక్కన దూక్సిచిలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం,ఎదురుగా అమరజ్యోతి – ఇప్పుడు మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ద్వారా తెలంగాణ ఆత్మ లింక్ ను రేవంత్ రెడ్డి కట్ చేశారు – తెలంగాణ భవన్ లో సోమవారం నాడు మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,బీ ఆర్ ఎస్ […]

Read More

నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకే తొలి ప్రాధాన్యం

– ప్రతిష్ఠాత్మకమైన ఏపీపీసీబీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ కృష్ణయ్య – చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కృష్ణయ్య – అభినందనలు తెలిపిన నేతలు, పార్టీ కార్యాలయ సిబ్బంది – సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణయ్య విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీల పార్టీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి రుజువు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ప్రజాహితం […]

Read More

కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు

– నేటి నుంచి స్వచ్ఛత హీ సేవా – కమిషనర్‌ పులి శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల వెంబడి ఉన్న కొబ్బరి బోండాల, టిఫిన్, టీ విక్రయదారులు వ్యర్ధాలను రోడ్ల మీద, డ్రైన్లలో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతి నగర్, […]

Read More

విద్యాలయాల ప్రక్షాళన

– మంత్రి నారా లోకేష్‌ అమరావతి, మహానాడు: రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం… పరిశోధనపై దృష్టి సారించి, ర్యాంకింగ్స్ మెరుగుపర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం… రాష్ట్రంలోని వర్శిటీలను […]

Read More

సభ్యత్వాన్ని పెంచి, బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

– పార్టీ సీనియర్ నేత జూపూడి రంగరాజు గుంటూరు, మహానాడు: భారతీయ జనతా పార్టీ-2024 సభ్యత్వ నమోదు కార్యక్రమం పై “వాజపేయి భవన్” గుంటూరు జిల్లా కార్యాలయంలో ధార్మిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు విధి విధానాల్ని […]

Read More

మీలాదుల్ నబి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జీవీ

వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయం లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో మీలాదుల్ నబి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా మాజీ శాసన సభ్యుడు మక్కెన మల్లికార్జున రావు హాజరై మాట్లాడుతూ మానవులంతా ఒకటేనని ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమ భావం, శాంతి భావన కలిగి ఉండాలని ప్రవక్త మహమ్మద్ బోధించారని […]

Read More

అన్న సమారాధన గొప్పది

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: అన్ని దానాలలోకెల్లా అన్న దానం చాలా గొప్పదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, శ్రీనివాసరావు పేట 1వ లైన్, బ్రాడిపేట 1/17వ లైన్, మంగళ దాస్ నగర్ లో వినాయక చవితి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాలకు […]

Read More

పవన్‌కు వంద మార్కులు

• పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు • ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డుగా నమోదు • ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధిచే రికార్డు పత్రం ప్రదానం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన […]

Read More