అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టాం

కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోపే హామీని నిలబెట్టుకున్నాం పేదవారిని ఎగతాళి చేసేలా వైకాపా ఎమ్మెల్యే మాట్లాడటం బాధాకరం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం నులకపేట, మంగళగిరి పాతబస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి లోకేష్ సామాన్యులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రి మంగళగిరి: అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా […]

Read More

పారమ్మకొండ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి

– 1.60 కోట్ల నిధులతో అభివృద్ధి పారమ్మకొండ రోడ్డుకు 1.60 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందని విమర్శించారు. తాము ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజుల్లోనే పారమ్మకొండ రోడ్డు మంజూరు చేశామని అన్నారు. పారమ్మకొండ రోడ్డుకు నిధులు వెంటనే మంజూరు చేసినందుకు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు […]

Read More

నందిగామలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన దేవినేని ఉమా

పేదలతో కలిసి భోజనం నందిగామలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరరావు స్వయంగా భోజనాన్ని వడ్డించి, అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… చంద్రబాబు నేతృత్వంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ అన్న క్యాంటీన్లు పునరుద్ధరించబడినట్లు […]

Read More

అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన చల్లా రామచంద్రారెడ్డి

ఈరోజు పుంగనూరు పట్టణం నందు మదనపల్లి రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ ను పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి  చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున అన్న క్యాంటీన్ లను ప్రారంభించి పేదల ఆకలని తీర్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే […]

Read More

అన్నార్తుల ఆకలి నింపడమే అన్న క్యాంటిన్ల ఏర్పాటు లక్ష్యం

-రాష్ట్ర గృహ నిర్మాణ.సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి -అన్న క్యాంటిన్ లో అల్పాహారాన్ని ప్రజలకు వడ్డించి, వారితో కలిసి భుజించిన మంత్రి పార్థసారధి ఏలూరు/నూజివీడు, ఆగష్టు, 16 : అన్నార్తుల ఆకలి నింపడమే ‘అన్న క్యాంటిన్ల’ ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు పట్టణంలోని రామాయమ్మారావు పేటలో ‘అన్న క్యాంటిన్ ‘ ను మంత్రి కొలుసు […]

Read More

గుడివాడలో రెండో అన్న క్యాంటీన్ ప్రారంభం

-అన్న క్యాంటీన్లలో ఆహారం కోసం క్యూ లైన్లలో బారులు తీరుతున్న ప్రజలు -పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు ఎంతగానో తోడ్పడుతున్నాయి -ఎన్డీఏ కూటమి నాయకులు -పేద ప్రజలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్ లను స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణం ఏజీకే స్కూల్ సెంటర్లో టిడిపి రాష్ట్ర నాయకుడు కొనకల్ల బుల్లయ్య, మరియు ఎన్డీఏ పార్టీల నాయకులతో […]

Read More

టాటా సన్స్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ టాటా సన్స్ ప్రతినిధి బృందంతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ఆర్థికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047కు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఈ సమావేశాన్ని “గొప్ప అనుభవం”గా అభివర్ణించారు. అమరావతిలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి […]

Read More

తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించిన దేవినేని అవినాష్

తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తనపై వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. పని పాటలేకుండా టీడీపీ సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానెల్స్ తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాకు పారిపోవాల్సిన అవసరం గానీ, కర్మ గానీ పట్టలేదు. మా దేవినేని బ్లడ్‌లో ధైర్యం ఉంది” అని అవినాష్ అన్నారు. గత రెండు నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు తన […]

Read More

కందుకూరులో పునఃప్రారంభమైన అన్నక్యాంటీన్

క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేదలకు స్వయంగా వడ్డించిన ఎమ్మెల్యే, అధికారులు, నాయకులు క్యాంటీన్ నిర్వహణకు ప్రజల విరాళాలు రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభంలో భాగంగా… కందుకూరులో అన్న క్యాంటీన్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభమైంది. ముందుగా క్యాంటీన్ సమీపంలోని రావిచెట్టుకు పూజలు చేయడం, స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం, నూతన శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాల అనంతరం క్యాంటీన్ ను […]

Read More

త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌ ను సంద‌ర్శిస్తా

 ఇండ‌స్ట్రీ, స‌ర్వీస్ రంగాల్లో విస్త‌రించే స‌త్తా గ‌ల న‌గ‌రం  ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ ఛైర్మ‌న్ యంగ్ లియూ  హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డుల‌కు సానుకూల‌త ఢిల్లీ: ఇండ‌స్ట్రీ, స‌ర్వీస్ సెక్టార్ల‌తో పాటు అన్ని రంగాల్లో విస్త‌రించే స‌త్తా హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉంద‌ని అంత‌ర్జాతీయ దిగ్గ‌జ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్ ఛైర్మ‌న్ యాంగ్ లియూ అన్నారు. త్వ‌ర‌లోనే త‌న బృందంతో క‌లిసి హైద‌రాబాద్ […]

Read More