గంజాయి నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీ

సభ్యులుగా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ అమరావతి, జులై 3: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మానవ వరుల అభివృద్ది, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు […]

Read More

ఐఏఎస్ అధికారులు పొలాలకు, రైతుల వద్దకు వెళ్లాలి

-రైతులకు మళ్లీ పాత పంటల బీమా -రైతులకు భరోసా కల్పించాలి -గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసింది మళ్లీ వ్యవస్థలు గాడిన పడాలి -ప్రభుత్వ సాయం, సబ్సిడీలతో రైతుల సాగు ఖర్చులు తగ్గించాలి -ఖరీఫ్ సాగు ప్రణాళిక, సాగునీటి విడుదల పై సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ -వ్యవసాయం, జలవనరుల శాఖలపై సీఎం సమీక్ష -సాగునీటి విడుదల షెడ్యూల్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు అమరావతి:-రాష్ట్రంలో ఖరీఫ్ పంటల […]

Read More

ప్రతి సమస్యను ఆసాంతం వింటూ… ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ…

• పిఠాపురంలో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • ప్రతి గ్రామంలో పర్యటిస్తా.. ప్రతి సమస్య పరిష్కరిస్తానని హామీ పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలకు బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రత్యక్షంగా నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంత సమస్యను తెలుసుకునేందుకు అధికారులతో కలిసి వెళ్తూ మార్గమధ్యంలో […]

Read More

అందరికీ అందుబాటులో ఉచితంగా ఇసుక

•మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని రూపొందిస్తాం •నిర్మాణ రంగాన్ని పునరుద్దరిస్తాం, అందరికీ ఉపాధికల్పిస్తాం రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, జులై 3: రానున్న మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చి ఉచితంగా ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో […]

Read More

వార్నీ.. అంగం కోసేసింది!

– పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టర్ బీహార్: శరణ్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్‌తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా నిరాకరిస్తూ వస్తున్నాడు. చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించి చివరి నిమిషంలో రాక పోవడంతో ఆగ్రహించిన యువతి అతడి ఇంటికి వెళ్లి ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. అనంతరం ఆసుపత్రికి […]

Read More

బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? బీ కేర్ ఫుల్!

(జాజుల కృష్ణ) బాయిలర్ చికెన్ విషపూరిత ఇంజక్షన్. అంటే చిన్న పిల్ల 10 రోజుల్లోపు ఒక చుక్క కంట్లో వేస్తారు. అలాగే 25 రోజుల తర్వాత ఒక చుక్క నోట్లో వేస్తారు. అలా 40 రోజులలో రెండున్నర కేజీల చికెన్ తయారవుతుంది. బ్రాయిలర్ కోళ్లకు అన్నిటికీ వ్యాక్సిన్ వేస్తారు. అలా చేయడం వల్ల అవి ఎక్కువ మేతతిని, ఎక్కువ నీళ్లను త్రాగుతాయి. అందువల్ల అంత స్పీడుగా ఎదుగుతాయి. చికెన్ విషపూరితమైన […]

Read More

‘సాక్షి’కి మనస్సాక్షే లేదు

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్  • పిల్లలపై పిడుగు పేరుతో సాక్షిలో తప్పుడు రాతలు • ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది వైసీపీనే • వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రూ. 3,480 కోట్ల బకాయిలు • అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు చెల్లిస్తామని కల్లబొల్లి కబుర్లు • 2023లో కట్టాల్సిన బకాయిలకు 2024 లో బటన్ నొక్కి డబ్బులు ఇవ్వలేదు • తల్లుల ఖాతాలో డబ్బులు […]

Read More

ఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు 

తిరువూరు, మహానాడు :  ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై బుధవారం కేసు నమోదయింది. కంభంపాడు వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మికి చెందిన ఇంటిని ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 68 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Read More

క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి

-తంగిరాల సౌమ్య నందిగామ: విద్యార్థులకు క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించాలని నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ఉపాధ్యాయులకు సూచించారు. నందిగామ రూరల్ మండలం చందాపురం ఎంపీపీఎస్‌ పాఠశాలను సౌమ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు తరగతులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదవాలని సూచించారు. అన్ని తరగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల వాతావరణం పరిశీలించారు. కొందరు ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు అందినవా లేదా […]

Read More

హత్రాస్ బాధితులను పరామర్శించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

హత్రాస్ ఘటనలో 120 మంది దుర్మరణం ఉత్తరప్రదేశ్, మహానాడు :  ఉత్తర‌ ప్రదేశ్ హ‌త్రాస్ జిల్లా లోని ర‌తిభాన్పూర్‌లో నిర్వహించిన శివారాధనలో తొక్కిస‌లాట జరిగి ఇప్పటి వరకూ 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 28 మందికి పైగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బుధవారం హ‌త్రాస్ కు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న […]

Read More