– ఇంటి నిర్మాణ బాధ్యత కూడా తీసుకుంటాం – రైతన్నకు ఏటా రూ.20 వేలు సాయం ` బీసీ డిక్లరేషన్‌తో వారి జీవితాల్లో వెలుగులు – ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటాం – లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు ` రొంపిచర్ల మండలంలో ఎన్నికల ప్రచారం నరసరావుపేట, మహానాడు : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులు అందరికీ రెండు సెంట్ల స్థలం ఇస్తుందని, అలాగే ఇంటి […]
Read Moreమేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందీ ఈ 58 నెలల్లోనే
-నవరత్నాల పాలన -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో– 2024 ను క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథమో, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడు వచ్చింది అంటే.. ఈ ఐదేళ్లలో ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను, ఒక బైబిల్ గా…. ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా భావిస్తూ.. దీన్ని ఇంప్లిమెంట్ చేసిన […]
Read More‘కట్టు’ జారిపోయిందే..
– జగన్ కని‘కట్టు’ – 13 రోజులుగా జగన్ తలపై బ్యాండేడ్ – ఒకసారి చిన్నగా, మరోసారి పెద్ద సైజులో దర్శనం – పోలింగ్ దాకా ఉంటుందని సోషల్‌మీడియాలో వెటకారం – బ్యాండేడ్ వేస్తే గాలి ఎలా వస్తుందన్న డాక్టరు చెల్లి సునీత – చివరాఖరకు తలపై కట్టు తీసేసిన జగన్ – ఒక్క గీత కూడా కనిపించని వైచిత్రి – వైద్యశాస్త్రంలో అద్భుతమంటూ వ్యంగ్యాస్త్రాలు – ఎట్టకేలకు ముగిసిన […]
Read Moreచిన్నఅగ్రహారంలో యరపతినేని ప్రచారం
గురజాల, మహానాడు : పిడుగురాళ్ల మండలం చిన్నఅగ్రహారం గ్రామంలో గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్నఅగ్రహారం గ్రామంలోని శివాలయం సెంటర్ నుంచి గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ గజమాలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జంగా వెంకట కోటయ్య, గ్రామంలోని కూటమి ముఖ్య నాయకులు, […]
Read Moreచదలవాడతో టీడీపీ నేతల సమావేశం
నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చదలవాడ అరవిందబాబును కలిశారు. ఎన్నికల ప్రణాళిక, ప్రచారం, భవిష్యత్తు అంశాలపై చర్చించారు. నరసరావుపేట గడ్డపై కూటమి జెండా ఎగరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో జరిగిన మేలు కంటే కీడే ఎక్కువ జరిగిందని అరవిందబాబు పేర్కొన్నారు. ఓటమి భయంతో […]
Read Moreమేనిఫెస్టోతో మరోసారి జగన్ మోసం
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : మరోసారి మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయలేవు ..మద్య నిషేధం చేయకుండా ఎలా ఓట్లు అడుగుతావని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ శనివారం విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆమె స్పందించారు. 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి హామీలు అమలుచేయలేదు. ఇప్పుడు నువ్వు పాత పథకాలను చూపిస్తూ తిరిగి […]
Read Moreమాట తప్పిన రేవంత్ క్షమాపణ చెప్పాలి
నీ రాజకీయ ప్రస్థానమే అబద్ధాలపై సాగింది హరీష్‌రావు మాటకు కట్టుబడిన వ్యక్తి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద హైదరాబాద్, మహానాడు : తెలంగాణ భవన్‌లో శనివారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మీడియా సమావేశంలో మాట్లాడా రు. సీఎం రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్దాల పునాదుల మీద మొదలైందని విమర్శిం చారు. మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్‌ను రేవంత్ స్వీకరించలేకపోతున్నారు. హామీల అమలులో రేవంత్ పూర్తిగా వైఫల్యం చెందారని, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించా […]
Read Moreసొంతగూటికి టీడీపీ రెబల్ ముద్రబోయిన
నామినేషన్ ఉపసంహరణకు అంగీకారం నూజివీడు: నూజివీడు టీడీపీ రెబల్‌గా నామినేషన్ వేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెనక్కి తగ్గారు. ఆదివారం ఆయన తిరిగి టీడీపీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పదేళ్లుగా నూజివీడు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముద్రబోయిన స్థానంలో అదే సామాజిక వర్గాని కి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి అధిష్ఠానం నూజివీడు టికెట్ కేటాయించింది. దీంతో అలకబూనిన ముద్రబోయిన టీడీపీకి రాజీనామా చేశారు. రెబల్‌గా నామినేషన్ వేశా రు. […]
Read Moreఅరాచకపాలన అంతమే కూటమి లక్ష్యం
మరోసారి జగన్‌కు ఓటేస్తే సర్వనాశనమే మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ఐదేళ్ల పాలనపై చార్జిషీట్ బుక్ విడుదల జగ్గయ్యపేట, మహానాడు : జగ్గయ్యపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ఐదేళ్ల జగన్ పాలనలో అరాచకాలు, అవినీతి పై ఎన్డీఏ చార్జిషీట్ బుక్‌ను ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రపుల్ల […]
Read Moreసీఎస్ బ్లాక్ ముందు కూటమి నేతల ధర్నా
వృద్ధులకు ఇంటి వద్దనే పింఛన్ ఇవ్వాల్సిందే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసిన కూటమి ముఖ్య నేతలు తొలుత 1వ తేదీనే వృద్ధులకు ఇళ్ల వద్దనే పెన్షన్ ఇవ్వాలి సీఎం మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు వృద్ధులకు ఇళ్లవద్దనే పించన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్డీయే కూటమి నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి బ్లాక్ ఎదుట మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా […]
Read More