తిరుపతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలి

-సమస్యలకు ఏకైక పరిష్కార మార్గం ఇదే -ప్రత్యేక హోదా కోసం పార్టీలు కలిసిరావాలి -ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలి -కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతామోహన్‌ దేశ రాజధానిలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చింతా మోహన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. తిరుపతిని ఏపీ రాజధానిగా చేయాలని రాజకీయ పక్షాలను వ్యక్తిగతంగా కోరుతున్నాను. రాష్ట్రం ఎదుర్కొంటు న్న అన్ని సమస్యలకు తిరుపతిని రాజధాని చేయడమే ఏకైక పరిష్కార […]

Read More

స్కానింగ్‌ సెంటర్‌లో వికృత చేష్టలు

-న్యూడ్‌ ఫొటోలు, వీడియోలతో ఆపరేటర్‌ బెదిరింపు -సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌ -రంగంలోకి అధికారులు…ఘటనపై కలెక్టర్‌ సీరియస్‌ నిజామాబాద్‌: స్కానింగ్‌కు వచ్చే మహిళలు, యువతుల న్యూడ్‌ ఫొటోలు, వీడియో లు చిత్రీకరిస్తూ బెదిరిస్తున్న ఘటన నిజామాబాద్‌లోని అయ్యప్ప స్కానింగ్‌ సెంటర్‌ లో చోటుచేసుకుంది. సెంటర్‌లోని ఆపరేటర్‌ గత కొంతకాలంగా స్కానింగ్‌ కోసం వచ్చే యువతులు, మహిళల న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు తీస్తున్నాడు. ఆ తరువా త వాటిని చూపించి బెదిరింపులకు […]

Read More

ఇసుక అక్రమ తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ

-నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి -జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశం -ఎస్పీ, ఇసుక కమిటీ సభ్యులతో రీచ్‌ల పరిశీలన గుంటూరు: నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఇసుక తవ్వకాలు జరగకుండా మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌, సంబంధిత శాఖల అధికా రులు నిరంతరం పర్యవేక్షిస్తూ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్పీ తుషార్‌ డూండి, జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, […]

Read More

టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి దంపతుల అరెస్ట్‌

-హత్యాయత్నం కేసులో నిందితులుగా గుర్తింపు -మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు తిరుపతి: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మితో పాటు భర్త గిరీష్‌ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకటశివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అపార్ట్‌మెంట్‌ ముందే బైక్‌తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు మొద్దు కత్తితో తలపై నరకడంతో […]

Read More

పట్టుకున్న ఆవుల వాహనాన్ని వదిలేశారు!

-మంగళగిరి రూరల్‌ పోలీసుల నిర్వాకం -కాసుల కోసం మధ్యవర్తితో మంతనాలు గుంటూరు: శవాలపై పేలాలు ఏరుకునే రకం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారతారు. వారి చేతివాటాన్ని నిత్యం మనం కళ్లముందు చూస్తూనే ఉంటాం. కాసులు వస్తున్నాయంటే మూగజీ వుల ప్రాణాలు కూడా తీస్తారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. కాజ టోల్‌గేట్‌ దగ్గర మంగళగిరి రూరల్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కంటై నర్‌లో […]

Read More

క్షతగాత్రులకు నాదెండ్ల మనోహర్‌ పరామర్శ

తెనాలి ప్రభుత్వ వైద్యశాల పరిస్థితిపై ఆరా కూటమి వచ్చాక సౌకర్యాలు మెరుగుపరుస్తామని వెల్లడి తెనాలి: ఇటీవల రేపల్లె సమీపంలో ట్రాక్టర్‌ ప్రమాదంలో గాయపడి కొల్లిపర మండలానికి చెందిన 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. వారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాధితులను బుధవారం ఉదయం తెనాలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన […]

Read More

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘనస్వాగతం

-ఎన్నికల అనంతరం విశ్రాంతి కోసం అమెరికా పయనం -విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ కూడా ఉన్నారు. ఎన్నికల అనంతరం బాబు […]

Read More

పల్నాడు డీపీవోపై విచారణకు ఈసీ ఆదేశాలు

-టీడీపీ ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల సంఘం -ఈవీఎం ధ్వంసంపై నివేదిక ఇవ్వాలని సూచనలు నరసరావుపేట: పల్నాడు డీపీవో విజయభాస్కర్‌రెడ్డిపై విచారణకు ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి ఆయన వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణాధికారిగా ఉన్నారు. పాల్వాయి గేట్‌ 202 బూత్‌లో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా […]

Read More

పల్నాడు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి

నరసరావుపేట, మహానాడు: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కొన్ని షరతులు విధించింది. ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని, నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోనే ఉండాలని ఆదేశించింది. దాంతో ఆయన హైకోర్టు అదేశాల మేరకు మంగళవా రం అర్ధరాత్రి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తన పూర్తి వివరాలు అందజేశారు.

Read More

3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: డీజీపీ

అమరావతి: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా మని డీజీపీ హరీష్‌గుప్తా వెల్లడిరచారు. జూన్‌ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాల ను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్‌, లాడ్జీలలో తనిఖీలు నిర్వహించి అనుమాని తులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More