– రాచరికపు పోకడలకు స్వస్తి పలుకుతూ అదేశాలు జారీ చేసిన ఆర్ పి సిసోడియా – న్యాయస్థానాలలో న్యాయమూర్తి తరహాలో కూర్చునే విధానానికి చెల్లుచీటి – ఎత్తైన పోడియం, ప్రత్యేకంగా ఉండే కుర్చీ, అడ్డుగా ఎర్రని వస్త్రం ఇక కనిపించవు – కొనుగోలు, అమ్మకం దారులకు తగిన గౌరవం లభించేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు – సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ప్రభుత్వ అదేశాలు అమరావతి : సబ్ […]
Read Moreస్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత ఇతివృత్తంగా స్వచ్ఛతా హి సేవ 2024
– రాష్ట్ర స్ధాయి నోడల్ ఏజెన్సీగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ – స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు అమరావతి : స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2024 నిర్వహిస్తున్నామని స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమష్టిగా ముందడుగు వేయవలసిన […]
Read Moreఎంబీబీఎస్ సీట్లు అవసరం లేదని బాబు లేఖ రాయడం దారుణం
– మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తిచేస్తాం – సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ట్వీట్ అమరావతి : రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. […]
Read Moreవినాయక నిమజ్జనంలో ఘర్షణ
– ముగ్గురికి గాయాలు మచిలీపట్నం, మహానాడు: స్థానిక ఎనిమిదో డివిజన్ అంజమ్మ కాలనీలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు ముగియడంతో విగ్రహం నిమజ్జనం కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఊరేగింపులో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులు రఫీ ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేశారు. రఫీ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరికి కూడా గాయాలు అయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేసినట్టు బాధితుడు […]
Read More‘అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షించాలి’
మచిలీపట్నం, మహానాడు: స్థానిక గుమస్తాల కాలనీలో నివాసముంటున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, మచిలీపట్నం నగర కార్యదర్శి కొడాలి సుజాత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంతో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. బాలిక కు సంబంధించి తల్లి పుట్టి అంధురాలు, కుటుంబానికి ఎటువంటి పోషణ […]
Read Moreవరద బాధితులకు కోసం పలువురు విరాళాలు అందజేత
హైదరాబాద్ : వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును హైదరాబాద్ లో ఆదివారం కలిసి సీఎం సహాయ నిధికి చెక్కులు అందించారు. వీరికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి రూ.5 కోట్లు. 2. కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ రూ.1 కోటి 11 లక్షలు 3. […]
Read Moreసేవాభావంతో యూటీఎఫ్ ఘనకీర్తి పొందింది
– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ, మహానాడు: సామాజిక సేవాభావంతో యూటీఎఫ్ ఘనకీర్తి కైవసం చేసుకుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ముఖ్య అతిథి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ హాజరై, […]
Read Moreఛీ కొట్టినా.. సిగ్గులేని సీదిరి అప్పలరాజు!
– టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన విజయవాడ, మహానాడు: పలాస ప్రజలు ఛీ కొట్టినా సీదిరి అప్పలరాజు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. మెడికల్ కాలేజ్ సీట్లు తగ్గిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం సిగ్గుచేటు. అప్పలరాజుకి మెడికల్ కండిషన్ సరిగా లేకనే మెడికల్ సీట్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంత్రిగా వెలగబెట్టిన అప్పలరాజుకి రాష్ట్రంలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య ఎంతో తెలియదు, ఆయన మెడికల్ సీట్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం […]
Read Moreపోలీసు కస్టడీలో మాజీ ఎంపీ నందిగం సురేష్
మంగళగిరి, మహానాడు: వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర కార్యాలయం పై దాడి కి సంబంధించిన కేసులో ఈనెల అయిదోతేదీన అరెస్ట్ చేయడంతో కోర్టు రిమాండ్ కు పంపింది. కోర్టు రెండు రోజుల పాటు సెప్టెంబర్ 15 నుండి 17 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆదివారం […]
Read Moreపటేల్ కాంగ్రెసోడైతే… విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదు?
– తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కాదు… తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి – కాంగ్రెస్, బీఆర్ఎస్ లది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట…లేనప్పుడు మరోమాట – తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే మేమూ భాగస్వాములమవుతాం – తెలంగాణ ప్రజలను హింసించిన రజకార్ల పార్టీతో అంటకాగుతారా? -జై పాకిస్తాన్, జై పాలస్తీనా అని నినదించిన ఒవైసీని పొగుడుతారా? – కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట – ఆపరేషన్ పోలోతో శస్త్రచికిత్స చేసి […]
Read More