2047 నాటికి దేశంలోనే ఏపీ నెం.1!

– రూట్‌ మ్యాప్‌ సిద్ధం – చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు – దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతాం – 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి – విశాఖపట్నంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, అంతర్జాతీయ స్థాయి డాటా సెంటర్ – సీఐఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్ […]

Read More

వైసీపీకి మరో షాక్!

– జనసేనలోకి బొత్స సోదరుడు విజయనగరం, మహానాడు: జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల మూడోతేదీన పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా […]

Read More

పండిట్ దీన్ దయాళ్ కు ఘన నివాళులు

విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ జీ జయంతి బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హాజరై, ఆయన చిత్రపటానికి పూలు వేసి, ఘన నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ ఏకాత్మతామానవతావాదాన్ని ప్రతిపాదించిన మహనీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని తెలిపారు. దేశ సంస్కృతి ఆధారంగా పాలనా […]

Read More

ఏపీలో నలుగురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

అమరావతి, మహానాడు: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్ కు పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్‌ శాఖ కార్యదర్శిగా, ఏపీ మార్కెఫెడ్ ఎండీ మన్జీర్ లానీ సమూన్ కు స్టేట్‌ సివిల్‌ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీగా ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఎస్.రామసుందర్ రెడ్డికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, ఏపీ స్టేట్ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్ ఎండీ […]

Read More

మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

అమరావతి, మహానాడు: ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేషసేవలందించారని కొనియాడారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి […]

Read More

27 నుంచి అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు

హైదరాబాద్‌ : అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 27 నుంచే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ సేవలను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు. వారంలో నాలుగుసార్లు ఈ విమాన సర్వీసులుంటాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అయోధ్యతో పాటు కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌ నగరాలకు సంబంధించిన విమాన సర్వీసుల వివరాలను వెల్లడించింది.

Read More

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే చంద్రన్న ఆశయం

– పోలవరం పూర్తి అయితే రాయలసీమ సస్యశ్యామలం – నిడిమామిడి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి సవితా,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపు నిడిమామిడి: వ్యవసాయాన్ని లాభసాటిగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు అశయమని రాష్ట్ర చేనేత ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీ లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిడి మామిడి గ్రామంలో […]

Read More

ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం

– పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంపు -ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని విశ్వవిద్యాలయాలు – బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్ పర్సన్స్ గా ప్రముఖ పారిశ్రామికవేత్తలను నియమించేందుకు ప్రతిపాదనలు -పీపీపీ విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు -రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ -వచ్చే ఏడాది నుంచి కరికులం మార్పునకు నిపుణులతో కమిటీ -రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వీసీల ఎంపిక -విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ కు […]

Read More

ఎసిఏ త‌రుఫున సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటిరూపాయ‌లు అంద‌జేత

– చంద్ర‌బాబును క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ : ఎసిఏ అధ్య‌క్షుడిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎసిఏ త‌రుఫున వ‌ర‌ద బాధితుల స‌హాయార్ధం ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కోటి రూపాయ‌ల చెక్ ను స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి అంద‌జేశారు. ఎసిఏ అధ్యక్షుడి ఎన్నికైన సంద‌ర్భంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎసిఏ త‌రుఫున వ‌ర‌ద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి […]

Read More

వ‌ర‌ద బాధితుల‌కు రేపు ప‌రిహారం చెల్లింపు

– విజ‌య‌వాడ క‌లెక్టరేట్ లో పరిహారం చెల్లింపును ప్రారంభించనున్న సిఎం చంద్రబాబు అమ‌రావ‌తి: ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు తీవ్రంగా న‌ష్టపోయిన బాధితుల‌కు రాష్ట్ర ప్రభుత్వం బుధ‌వారం ప‌రిహారం విడుద‌ల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ‌య‌వాడ క‌లెక్టరేట్ నుంచి బాధితుల‌కు ఈ ప‌రిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జ‌మ చేయ‌నున్నారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలు, బుడ‌మేరు వ‌ర‌ద‌ల‌కు విజ‌య‌వాలోని ప‌లు ప్రాంతాలు ముంపున‌కు గురై ప్రజ‌లు […]

Read More