కొడుకు పై బాలయ్య క్లారిటీ

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. చెప్పాలంటే.. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే అంటూ బాలయ్య ఎప్పటి నుంచో ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే మోక్షజ్ఞ అప్పటి కన్నా నాజూగ్గా అయినట్లు ఇటీవల కనిపించారు. దీంతో బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం అంతా సిద్ధమైందని అంటున్నారు. కొడుకు ఎంట్రీ ఓ పవర్ […]

Read More

సబ్‌ స్టేషన్‌ లో షిప్ట్‌ ఆపరేటర్‌ రాసలీల

-సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారుల ఆదేశం -పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం పర్రెడ్డి గూడెం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరే టర్‌ రాసలీలలు బయటపడ్డాయి. షిఫ్ట్‌ ఆపరేటర్‌ మహేశ్వరరెడ్డి విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్‌స్టేషన్‌లో ఒక మహిళతో నగ్నంగా నిద్రిస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున నుంచి కరెంట్‌ సరఫరాలో అంతరా యం కలగడంతో స్థానికులు సబ్‌స్టేషన్‌లోకి వెళ్లగా ఆయన బండారం బయట పడిరది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం […]

Read More

పొన్నవోలు ఏడుపుతో బెడిసికొట్టిన వైసీపీ బెట్టింగులు

-వైసీపీ బెట్టింగులకు పొన్నవోలు ‘ఏడుపు’ దెబ్బ! – జగన్ కు సొంత వాళ్లే అన్యాయం చేస్తున్నారంటూ వెక్కి వెక్కి ఏడ్చిన పొన్నవోలు సుధాకర్రెడ్డి – ఎవరిని నమ్మాలో అర్ధం కావడం లేదంటూ కన్నీరు – ఆ ఏడుపుతో బెట్టింగులకు భయపడుతున్న వైసీపీ నేతలు – ఇప్పటికే బెట్టింగులు కాయవద్దంటూ కొమ్మినేని పిలుపు టౌన్లలో డౌనయిపోయిన వైసీపీ బెట్టింగులు – ఏపీయేతర ప్రాంతాల్లో మాత్రం రెడ్ల బెట్టింగులు – గతంలో కమ్మవారిని […]

Read More

ఎక్స్‌ప్రెస్‌ రైలుకు 5 సాధారణ బోగీలు

-మహబూబాబాద్‌లో సాధన సమితి -పీఎం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యం తెలంగాణ, మహానాడు: మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఓ ప్రమాద ఘటన ప్రధాన మంత్రికి కోటి ఉత్తరాలు రాసేందుకు నాంది పలికింది. అప్పటికే రద్దీగా ఉన్న జనరల్‌ బోగిలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లికూతుళ్లు కిందపడడంతో కూతురు చనిపోగా, తల్లి కడుపులోని పిండం కూడా చనిపోయింది. మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటన అక్కడే ఉన్న డాక్టర్‌ అశోక్‌ […]

Read More

భారతీయుడు2 చెంగల్వ మెలోడీ

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో […]

Read More

పాలిసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌లో మార్పులు

-కౌంటింగ్‌ దృష్ట్యా సవరణ నోటిఫికేషన్‌ జారీ -జూన్‌ 7 నుంచి 10 వరకు ఐచ్చికాల నమోదుకు అవకాశం -జూన్‌ 13న సీట్ల కేటాయింపు..14 నుంచి తరగతులు -సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి అమరావతి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌, జూన్‌ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తం గా మూడురోజుల పాటు 144 సెక్షన్‌ విధింపు కారణంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పాలిసెట్‌ 2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక […]

Read More

‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ విడుదల

‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు.. ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న […]

Read More

‘దచ్చన్న దారిలో త్యాగాల పాట’ ఆవిష్కరణ

నేర్నాల క్రియేషన్స్ బ్యానర్‌లో తెలంగాణను సాధించుకుని పదేళ్లు కావొస్తున్న సందర్భంగా దచ్చన్న దారిలో త్యాగాల పాటల చిత్రీకరణ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు కాన్సెప్ట్, రచన, గానం, దర్శకత్వం నేర్నాల కిషోర్ వహించారు.ఈ పాటలో 200 మందికి పైగా కళాకారులు నటించారు.ఈ పాట చిత్రీకరణ కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కొత్తగట్టు, మొలంగూర్ […]

Read More

కొత్తదనమున్న చిత్రాలను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు – నందమూరి బాలకృష్ణ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే […]

Read More

ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ

వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయ త్నాలు మొదలుపెట్టింది. ఎల్‌ఐసీ చైర్మన్‌ సిద్ధార్థ్‌ మొహంతి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అవకాశం లభిస్తే ఇతర ఆరోగ్య బీమా కంపెనీలను కొనుగోలు చేసి వ్యాపారం పెంచుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై ఇంకా అంతర్గత చర్చ జరుగుతుందని వివరించారు.

Read More