వారంలో జాన్వి పెళ్లి…?

శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హిందీలో ఈమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా విడుదలకు రెడీ అయ్యింది. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఆ సినిమా పై జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా కోసం చాలా కష్ట పడినట్లు చెప్పుకొచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా గత రెండు వారాలుగా మీడియాలో తెగ సందడి […]

Read More

రాష్ట్రంలో ద్విముఖ వ్యూహంతో జే గ్యాంగ్‌ భూ దోపిడీ

-పవర్‌ ప్రాజెక్టుల పేరుతో నాలుగు లక్షల ఎకరాలకు టెండర్‌ -షిరిడి సాయి, ఇండో సోలార్‌లకు దోచిపెట్టిన జగన్‌ -మెగా ఇంజనీరింగ్‌, యాక్సిస్‌ ఎనర్జీలకు ధారాదత్తం -ఫలితంగా ఎన్నికలకు వేల కోట్ల క్విడ్‌ ప్రోకో -పవర్‌ ప్రాజెక్టుల అగ్రిమెంట్ల రద్దుతో తన సంస్థలకు మేళ్లు -విశాఖ, ఉత్తరాంధ్రలోనూ పెద్దఎత్తున భూమాఫియాకు తెర -విశాఖలో నిత్యకృత్యమైన వైకాపా నాయకుల అరాచకాలు -ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో విచారణ అవసరం ఉంది -బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా […]

Read More

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది : కృష్ణ చైతన్య

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే […]

Read More

విజయవాడలో ఆరుగురు అధికారుల సస్పెన్షన్‌

-మరో ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు -కలుషిత నీటి సరఫరానే కారణం విజయవాడ: కలుషిత నీటి సరఫరా విషయంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఆరుగురు అధికారులను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతిచెం దగా ఆస్పత్రిలో 24 మంది చికిత్సపొందుతున్నారు. దీంతో మొగల్రాజపురంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు […]

Read More

కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌

-ఖచ్చితమైన ఫలితాలను వేగవంతంగా ప్రకటించాలి -ఫలితాల వెల్లడిలో ఏ మాత్రం జాప్యం చేయొద్దు -ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి -విద్యుత్‌ సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలి -పాస్‌ లేకుండా ఎవరినీ అనుమంతించొద్దు -లెక్కింపు పూర్తయ్యాక సీల్‌ వేసి భద్రపరచాలి -అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం అమరావతి: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిం చేందుకు […]

Read More

టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి దంపతుల అరెస్ట్‌

-హత్యాయత్నం కేసులో నిందితులుగా గుర్తింపు -మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు తిరుపతి: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మితో పాటు భర్త గిరీష్‌ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకటశివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. అపార్ట్‌మెంట్‌ ముందే బైక్‌తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు మొద్దు కత్తితో తలపై నరకడంతో […]

Read More

పట్టుకున్న ఆవుల వాహనాన్ని వదిలేశారు!

-మంగళగిరి రూరల్‌ పోలీసుల నిర్వాకం -కాసుల కోసం మధ్యవర్తితో మంతనాలు గుంటూరు: శవాలపై పేలాలు ఏరుకునే రకం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారతారు. వారి చేతివాటాన్ని నిత్యం మనం కళ్లముందు చూస్తూనే ఉంటాం. కాసులు వస్తున్నాయంటే మూగజీ వుల ప్రాణాలు కూడా తీస్తారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. కాజ టోల్‌గేట్‌ దగ్గర మంగళగిరి రూరల్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కంటై నర్‌లో […]

Read More

క్షతగాత్రులకు నాదెండ్ల మనోహర్‌ పరామర్శ

తెనాలి ప్రభుత్వ వైద్యశాల పరిస్థితిపై ఆరా కూటమి వచ్చాక సౌకర్యాలు మెరుగుపరుస్తామని వెల్లడి తెనాలి: ఇటీవల రేపల్లె సమీపంలో ట్రాక్టర్‌ ప్రమాదంలో గాయపడి కొల్లిపర మండలానికి చెందిన 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. వారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాధితులను బుధవారం ఉదయం తెనాలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన […]

Read More

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘనస్వాగతం

-ఎన్నికల అనంతరం విశ్రాంతి కోసం అమెరికా పయనం -విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ కూడా ఉన్నారు. ఎన్నికల అనంతరం బాబు […]

Read More

పల్నాడు డీపీవోపై విచారణకు ఈసీ ఆదేశాలు

-టీడీపీ ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల సంఘం -ఈవీఎం ధ్వంసంపై నివేదిక ఇవ్వాలని సూచనలు నరసరావుపేట: పల్నాడు డీపీవో విజయభాస్కర్‌రెడ్డిపై విచారణకు ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి ఆయన వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణాధికారిగా ఉన్నారు. పాల్వాయి గేట్‌ 202 బూత్‌లో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా […]

Read More