పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే వెంకట్రావు

గన్నవరం, మహానాడు: రాష్ట్ర అభివృద్ధితోపాటు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ను గురువారం ఉదయం గన్నవరం రైతు బజార్లో ఆయన ప్రారంభించి ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  తెలుగుదేశం ప్రభుత్వం […]

Read More

డీఈఓ ఆఫీస్ లో కలవరం

కృష్ణా జిల్లా కలెక్టర్ తనిఖీ మచిలీపట్నం, మహానాడు: అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా అమలు జరపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్  కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, యాప్ తీరుతెన్నులను జిల్లా విద్యాధికారి తహేరా సుల్తాన్ ను అడిగి […]

Read More

పల్నాడు కలెక్టర్, ఎస్పీని కలిసిన కొమ్మాలపాటి

నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును కోరారు. నరసరావుపేటలోని జిల్లా పరిపాలన కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబును కొమ్మాలపాటి గురువారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు.  అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పల్నాడులో శాంతిభద్రతలను […]

Read More

బ్లూ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు

– మంత్రి నారా లోకేష్ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే శీర్షికతో డెక్కన్ క్రానికల్ కథనాన్ని అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం యు-టర్న్ తీసుకుంది” అనేది పూర్తిగా అవాస్తవం.విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ బ్యాచ్ చేసే విషప్రచారం ఇది. VSP తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేలా మేము బాధ్యత తీసుకుంటాం. మన రాష్ట్రాన్ని నాశనం […]

Read More

వివాదాస్పదంగా లక్ష్మీపార్వతి “డి-లిట్”!

-నన్నయ యూనివర్సిటీ డి-లిట్ ప్రదానం -ఇలా కూడా పరిశోధన చేయొచ్చా?  రాజమండ్రి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతికి రాజమండ్రి నన్నయ యూనివర్సిటీ  ఇటీవల డీలిట్ (DLitt) ను‌ ప్రదానం చేసింది. యూనివర్సిటీలో ఆమె డిలిట్ అడ్మిషన్ (2020) ఏపీ ముఖ్యమంత్రి సిఫార్సుతో వచ్చిందని లక్ష్మీ పార్వతి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే యూనివర్సిటీలో డి-లిట్ అడ్మిషన్ ఓపెన్ కాదా? ఒకవేళ ఓపెన్ అయితే […]

Read More

అదే వేగం …అదే పరుగు …అదే నడక..

• నెలరోజుల ‘నారా ‘పాలన • ఒక నెల… వంద అడుగులు! • నెలరోజుల పాలన పూర్తిచేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం • మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అడుగులు • అనుభవం ముద్ర కనిపించింది…ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది • ప్రజల జీవితాల్లో వెలుగు…. ప్రభుత్వం పై నమ్మకం…. •రాష్ట్రంలో అశాంతి లేదు…..అధికార అహంకారానికి చోటు లేదు…. • ఆకృత్యాలకు స్థానం లేదు…హంగామా, హడావుడి లేనే […]

Read More

గ్రామీణ రహదారులకు మహర్దశ

• రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక • 250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారి అనుసంధానం • మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం • ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్ర ప్రదేశ్ […]

Read More

2036 ఒలింపిక్స్ కు సిద్దపడండి

-ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ చేయ‌బోతున్నాం -52వ హైద‌రాబాద్ రీజ‌న్ ఆర్చ‌రీ స్పోర్ట్స్ మీట్ -ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ, మహానాడు:విద్యార్ధులంద‌రూ క్రీడ‌ల్లో రాణించాలి..  భ‌విష్య‌త్తులో ఎడ్యుకేష‌న్ తో పాటు, స్పోర్ట్స్‌  కి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వ సాయంతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బిడ్ చేయ‌బోతున్నాం. ఆ స‌మాయానికి ఒలింపిక్ లో ఆడేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సాంధించి సిద్ధంగా ఉండాలని ఎంపీ  కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. […]

Read More

మంగళగిరిలో వైభవంగా ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర!

రథాన్ని లాగి యాత్రను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ మంగళగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యాన శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది. మంగళగిరి బస్టాండు వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. శ్రీ జగన్నాధుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలకు తొలుత హారతి ఇచ్చిన లోకేష్… అనంతరం రథాన్నిలాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల […]

Read More

ఈ ఇబ్బంది మూడు నెలలే

-గత పాలకులు తవ్వేశారు.. -ఇష్టమొచ్చినట్టు దోచేశారు -మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇసుక విధానం అమల్లోకి రావడంతో కృష్ణాజిల్లాలో ఉచిత ఇసుక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో ఇసుక సరఫరాకు రీచ్ లేకపోవడంతో ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై గనుల, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. కృష్ణాజిల్లాలో రీచ్ లు లేకపోవటంతోనే కొంత ఇబ్బంది వచ్చిందని, […]

Read More