– ప్రభావిత జిల్లాల్లో 4845 సర్వైలెన్స్ కెమెరాలతో సమీక్ష – ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పరిస్థితులపై ఆర్టీజీఎఎస్‌లో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ఆర్టీజీఎస్ లో చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వర్షాలు అధికంగా కురిసే సూచనలున్నట్లు గుర్తించిన జిల్లాలో మొత్తం 4,845 సర్వైలెన్సు కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అక్కడ పరిస్థితిని […]
Read Moreకోడి కాదు… గుడ్డే ముందట!
(వాసు) ‘కోడి ముందా? గుడ్డు ముందా?’ ఇది సరదాగా అప్పుడప్పుడు వినే మాట.కానీ దీనిపై లోతుగా పరిశీలిస్తే సరైన సమాధానం ఏంటనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే కోడి లేకుండా గుడ్డు రాదు.. గుడ్డు లేకుండా కోడి జన్మించదు. దీనిపై ఎన్నో పరిశోధనలు చేసినా ఇప్పటి వరకు సరైన విధంగా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొందరు శాస్త్రవేత్తలుమాత్రం దీనికి సమాధానం ఎలాగైనా కనుక్కోవాలని శ్రమించారు. కొన్నేళ్ల పాటు పరిశోధనలు నిర్వహించిన […]
Read Moreరాష్ట్రాభివృద్ధే ఎన్డీయే సర్కారు ధ్యేయం
– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: రాష్ట్రాభివృద్ధే ఎన్డీయే సర్కారు ధ్యేయమని, ఇందులో భాగంగానే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చి తీరుతామని, పేదలకు, రైతులకు, మహిళా సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ముప్పాళ్ల మండలం, ముప్పాళ్ల గ్రామంలో జరిగిన పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొని, మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 20 […]
Read Moreపోలీసులు నాలుగో సింహంగా వ్యవహరించాలి
– ఆలోచింపచేసిన ‘మహానాడు’ వార్తా కథనం – ఇకనైనా సినిమాల్లో సాయికుమార్‌లా పనిచేయండి – తిక్క శంకరయ్య వేషాలు వేస్తున్న విజయ్ పాల్ – అపరిచితుడు లో విక్రమ్, గజినీలో సూర్యలా అన్ని మర్చిపోయినట్లు నటిస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారి – లాకప్ చిత్రహింసల కేసులో ఉన్నతాధికారులను కూడా వెంటనే పిలిచి విచారించాలి – ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల్లో నూతన మద్యం విధానం అమలు – రాష్ట్ర […]
Read Moreమంగళగిరిలో కొనసాగుతున్న ఉచిత నేత్ర వైద్య శిబిరం
– ఈ నెల 18 నుంచి 22 వరకు ఉచితంగా శస్త్రచికిత్సలు – 20 వరకు కంటిపొర పరీక్షలు – సుమారు రూ. 25 వేల విలువ గల ఆపరేషన్లు ఉచితంగానే.. – నిర్వాహకులు విజయ్ కుమార్, బాలకృష్ణ వెల్లడి మంగళగిరి, మహానాడు: శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం ఆవరణలో ఎన్నారైలు కొట్టి వాయునందనరావు, రామానుజరావు, రామ్ ల ఆధ్వర్యంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, చెన్నై శంకర […]
Read Moreఎవడబ్బ సొమ్మని జగన్ రూ.12.85 కోట్లతో కంచె వేశారు?
– ఆ సొమ్మంతా ప్రజలది, ఆ కంచెను వేలం వేయండి – వచ్చిన సొమ్మును ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయండి – సీఎంకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విజ్ఞప్తి మంగళగిరి, మహానాడు: ఎవడబ్బ సొమ్మని జగన్ రూ.12.85 కోట్లతో ఇంటికి రక్షణ గడ్డర్లు ఏర్పాటు చేసుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర […]
Read Moreవినుకొండలో ‘కాల్ యువర్ ఎమ్మెల్యే’!
వినుకొండ, మహానాడు: నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కాల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంను ప్రవేశపెట్టారు. స్థానిక తిమ్మాయపాలెం రోడ్డు “Y” కన్వర్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బ్రోచర్ ను బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు మక్కెన మల్లికార్జున రావు, బీజేపీ నాయకులు […]
Read Moreచెన్నైలో భారీ వర్షాలు!
– నీట మునిగిన ఇళ్ళు – 11 సబ్‌వేల మూసివేత – మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు చెన్నై: భారీ వర్షాలతో పట్టణం అతలాకుతలమవుతోంది. వేలచేరిలో వేలాది ఇళ్లు నీట మునిగాయి. 11 సబ్ వేలు మూసివేశారు. మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు చేశారు. 16 వేల మంది వాలంటీర్లు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. […]
Read Moreజగన్ ‘కంచె’కు రూ. 13 కోట్లు!
– ఆ సొమ్మంతా ప్రజలదే… – అవినీతి నోట్లను కక్కించే రోజు దగ్గరలోనే ఉంది – గత ఐదేళ్లలో దోచేసింది రూ. వేల కోట్లు – ‘సాక్షి’కి ధారపోసింది రూ. వందల కోట్లు – ఎగ్ పఫ్‌లు, తాగిన నిమ్మకాయ నీళ్లన్నీ కక్కిస్తా… – మంత్రి నారా లోకేష్ నిప్పులు – హాట్‌టాపిక్‌గా మారిన ‘ఎక్స్’లోని హెచ్చరిక విజయవాడ, మహానాడు: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో అవినీతి సొమ్మంతా […]
Read Moreవిద్యుత్ ప్రమాదంపై ఎమ్మెల్యే సీరియస్
– అధికారులతో ఫోన్ లో మాట్లాడిన సింధూర రెడ్డి పుట్టపర్తి, మహానాడు: మున్సిపాలిటీ పరిధిలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఒక వ్యక్తి కరెంట్ షాక్ కు గురికావడంతో స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు. ఫైబర్ నెట్ లో పనిచేసే యువకుడు బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్న కరెంటు స్తంభం వద్ద నిలిపిన తన బైక్ తియ్యడానికి వెళ్ళగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. స్తంభానికి చుట్టి […]
Read More