టీడీపీ అధినేత చంద్రబాబుకు చెక్కు అందజేత అమరావతి : ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్‌కృష్ణ రూ.2 కోట్లను విరాళంగా అందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఉండవల్లి నివాసంలో కలిసి చెక్కు అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తోందని, ఎంతోమంది పేద విద్యార్థులను చదివిస్తున్నారన్నారని మోహన్‌కృష్ణ ప్రశంసించారు. అనంతరం మోహన్‌కృష్ణను చంద్రబాబు […]
Read Moreఓట్ల లెక్కింపును విజయవంతంగా నిర్వహించాలి
ఎలాంటి సమస్య ఉన్నా ఆర్వో దృష్టికి తీసుకెళ్లాలి ర్యాండమైజేషన్‌తో టేబుళ్లకు లెక్కింపు సిబ్బంది పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్ నరసరావుపేట: ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సంసిద్ధమవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు. జేఎన్‌టీయూ యూనివర్సి టీలో కౌంటింగ్ నేపథ్యంలో సోమవారం నియోజకవర్గాల వారీగా వివిధ ప్రదేశా లలో ఎన్నికల అధికారులు, […]
Read Moreకౌంటింగ్ కేంద్రాల దగ్గర ఈసీ నిఘా ఉంచాలి
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఏజెంట్లు కౌంటింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలి ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరిపేట: అత్యంత ఉత్కంఠభరితంగా మారిన సార్వత్రిక ఎన్నికల ఫలితా లకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రతిక్షణం ఎన్నికల సంఘం పటిష్ఠ నిఘా ఉంచాలని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరా వుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఇప్పటికీ కొందరు అధి కారులు అధికార వైకాపా బెదిరింపులు, […]
Read Moreరెడ్‌జోన్‌గా కౌంటింగ్ పరిసరాలు: సీఈవో
అమరావతి: కౌంటింగ్ సెంటర్ల పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా 12 వేల మందిని గుర్తించి బైండోవర్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించామని, కౌంటింగ్ సెంటర్లపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టామని వివరించారు.
Read Moreపల్నాడుపై డేగ కన్ను
ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం నరసరావుపేట జేఎన్‌టీయూలో ఏర్పాట్లు పూర్తి ఉదయం 8 గంటలకు ప్రారంభం విధుల్లో పాల్గొననున్న 700 మంది సిబ్బంది పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు గుంటూరు- కర్నూలు హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు నరసరావుపేట: ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. నరసరావుపేట జేఎన్‌టీ యూలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 700 మంది సిబ్బందిని లెక్కింపు కోసం కేటాయించారు. కౌంటింగ్ పరిసరాల్లో మూడంచెల భద్రతను […]
Read Moreటీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు
మంగళగిరి: కౌంటింగ్ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది.
Read Moreరాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బలగాలు
అమరావతి: కౌంటింగ్ నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఏపీకి కేటాయించిన 50 కంపెనీల సీఆర్‌పీఎఫ్ కేంద్ర బలగాలు సోమవారం విజయవాడ చేరుకున్నాయి. కౌంటింగ్ సందర్భంగా 5,600 మంది కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. హెడ్ క్వార్టర్స్ నుంచి సీఆర్‌పీఎఫ్ ఐజీ చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కేంద్ర బలగాలు తరలివెళ్లాయి.
Read Moreవైసీపీకి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ
అమరావతి: పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహా రంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.
Read Moreకోటప్పకొండను దర్శించుకున్న గొట్టిపాటి లక్ష్మి
కూటమి విజయం కోసం మొక్కులు సింగరకొండ ప్రసన్నాంజనేయ ఆలయంలో పూజలు నరసరావుపేట: దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు సోమవారం ఉదయం కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సర్వతోముఖాభి వృద్ధి సాధించేందుకు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని సాధించాలని, దర్శి ప్రజల ఆకాంక్షలు తీరాలని ప్రార్ధించారు. వారి వెంట కడియాల రమేష్, కూటమి […]
Read Moreసుప్రీంకోర్టు కొట్టేస్తే తప్పు కాకుండా పోతుందా?
పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్ చేసింది తప్పే దేశమంతా ఒక రూల్..రాష్ట్రంలో ఇంకో రూలా? వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త కాదు కౌంటింగ్‌లో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి జనం మాతో ఉన్నారు..అధికారంలోకి వస్తాం 10.30 గంటలకు సంబరాలకు సిద్ధం కండి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి: కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అంతా అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ప్రధాన […]
Read More